‘జవాన్’ షూటింగ్ లో పాల్గొన్న నయనతార..!

Nayanthara Joins for Jawan Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jawan,Jawan Movie,Jawan Movie Latest Updates,Jawan Upcoming Movie Updates,Jawan Latest News,Actress Nayanthara,Nayanthara Latest Updates,Nayanthara New Movie Updates, Nayanthara Upcoming Movies,Actress Nayanthara Joins Jawan Movie Shoot

తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ బాద్ షా కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను కూడా ఎప్పుడో ప్రకటించినా కూడా షూటింగ్ మాత్రం చాలా ఆలస్యంగానే మొదలైంది. ఈమధ్యనే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా టైటిల్ తో పాటు పోస్టర్ ను రిలీజ్ చేశారు. జవాన్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇక ఈసినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు నయన్ కూడా షూటింగ్ లో జాయిన్ అయింది. కొద్ది రోజులుగా నయన తార తన పెళ్లి వలన బిజీ అయిపోయింది. ఇక పెళ్లి తరువాత కూడా కొద్ది రోజులు షూటింగులకు హాజరు కాలేదు. అయితే ఇకఇప్పుడు మళ్లీ తను షూటింగ్ లతో బిజీ అయిపోయింది. ఈనేపథ్యంలో ముంబైలో జవాన్ షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇక ఈసినిమాలో షారుక్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఒకటి ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తుండగా.. మరొకటి గ్యాంగ్‌స్టర్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై గౌరీఖాన్‌ నిర్మించనున్నారు.అంతేకాదు ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది జూన్‌ 2న రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 4 =