గూగుల్ లో టాప్ లిస్ట్ లో అల్లు అర్జున్

Allu Arjun Achieves a Rare Feat,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Allu Arjun,Icon Star Allu Arjun,Allu Arjun Tops in Google,All Arjun Upcoming Movies,Stylish Star Allu Arjun Upcoming Movies, Allu Arjun Latest movie Updates,Allu Arjun Pushpa Movie part 2 Updates,Allu Arjun Upcoming Movie Pushpa The Rule Updates, Allu Arjun Super Hit Movies,Allu Arjun Best Movies,Allu Arjun Tops in the List of Google

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. “పుష్ప :ది రైజ్”మూవీ హిందీ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించి, బాలీవుడ్ లో అల్లు అర్జున్ పై క్రేజ్ పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్ప :ది రైజ్”మూవీతో దేశవ్యాప్తంగా క్రేజ్ పొందిన అల్లు అర్జున్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ , తన కుటుంబ సభ్యుల ఫొటోలు , వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ ఇన్ స్టా గ్రామ్ లో 18.5 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకుపోతున్నారు.తాజాగా అల్లు అర్జున్ మరో రికార్డ్ క్రియేట్ చేశారు. గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేయబడిన సినీ తారలలో అల్లు అర్జున్ కూడా టాప్ లిస్ట్ లో ఉండడం విశేషం. ముఖ్యంగా టాలీవుడ్ లోప్రభాస్ మహేష్ లను దాటేసి టాప్ లో నిలిచారు. ఇక ఏషియన్ కంట్రీస్ మొత్తంగా చూసుకుంటే అల్లు అర్జున్ 19వ స్థానంలో నిలిచారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =