సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ ?

Sai Tej To Pair up with this gorgeous beauty?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samyuktha Menon,Actress Samyuktha Menon,Samyuktha Menon Latest Movies,Samyuktha Menon Upcoming Movies,Samyuktha Menon New Movie Updates, Samyuktha Menon Roamnce with Sai Tej,Sai Tej To Pair up with Samyuktha Menon in His Upcoming movie,Sai Tej ovie Updates, Sai Tej latest Movie News,Sai Tej TO Romance with Samyuktha Menon,Bheemla Nayak Movie Fame Gorgeous Beauty Samyutha Menon

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , జీ 5 బ్యానర్స్ పై సముద్ర ఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ సూపర్ హిట్ “వినోదయ సితం ” మూవీ తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సాయి తేజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో సాయి తేజ్ కు జోడీగా సూపర్ హిట్ “భీమ్లా నాయక్”మూవీ ఫేమ్ సంయుక్త మీనన్ ఎంపిక అయ్యారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మూవీ షూటింగ్ జూలై నెలలో ప్రారంభం కానుందనీ , ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయినట్టు సమాచారం. ఈ చిత్రానికి స్టార్ డైలాగ్ రైటర్ బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అనౌన్స్ కానున్నాయి. హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , సెట్స్ తో తెరకెక్కుతున్న “హరి హర వీరమల్లు” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ , సాయి తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ కై ప్రేక్షక , అభిమానులు ఆసక్తి తో చూస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =