ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్ – బాలీవుడ్ హీరో విద్యుత్ జ‌మ్వాల్‌

Vidyut Jamwal Says NTR is the Best Dancer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vidyut Jammwal,Actor Vidyut Jammwal,Vidyut Jammwal latest Updates,Vidyut Jammwal Comments on Jr NTR,Bollywood Hero Vidyut Jammwal,Vidyut Jammwal About Jr NTR, Jr NTR,Young Tiger Jr NTR,Vidyut Jammwal About Jr NTR Dance,Jr NTR Dance,Jr NTR Best Dancer in Tollywood Industry Says Vidyut Jammwal,Vidyut Jammwal Praises Jr NTR Dance, Jr NTR Upcoming movies,Jr NTR Latest Movie Updates,Jr NTR latest News,Jr NTR Upcoming Movies,Vidyut Jammwal Upcoming movies,Vidyut Jammwal Movie Udpates, Vidyut Jammwal New Movie Udpats,Vidyut Jammwal Upcoming movie Updates,Jr NTR is A Best Dancer Says Vidyut Jammwal,

“శక్తి “మూవీ తో నెగటివ్ రోల్ లో టాలీవుడ్ కు పరిచయం అయిన విద్యుత్ జ‌మ్వాల్‌ సూపర్ హిట్ “ఫోర్స్ “మూవీ తో బాలీవుడ్ , బ్లాక్ బస్టర్ “బిల్లా 2 ” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సక్సెస్ ఫుల్ “కమాండో ” మూవీ తో విద్యుత్ బాలీవుడ్ లో హీరోగా మారారు. పలు బాలీవుడ్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ విద్యుత్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఫారుఖ్ కబీర్ దర్శకత్వంలో విద్యుత్ హీరోగా తెరకెక్కిన “ఖుదా హాఫీజ్చాప్టర్ 2 “మూవీ జులై 8వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఖుదా హాఫీజ్చాప్టర్ 2 “మూవీ ప్రమోషన్స్ కై విద్యుత్ హైదరాబాద్ వచ్చారు. ఒక ఇంటర్వ్యూ లో విద్యుత్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. తాను ఇప్ప‌టివ‌ర‌కు చూసిన అత్యుత్త‌మ డ్యాన్స‌ర్ ఎన్టీఆర్అనీ , ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టమనీ,తాను ఎన్టీఆర్‌తో ట‌చ్‌లో ఉన్నాననీ , ఎన్టీఆర్ హార్డ్ వర్క్ అంటే చాలా ఇష్టమనీ అంటూ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించడం తో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − ten =