“అందాల రాక్షసి ” లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi Latest Stills,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Lavanya Tripathi,Actress Lavanya Tripathi,Lavanya Tripathi latest Stills,Lavanya Tripathi Latest Photos,Lavanya Tripathi Photo Stills, Lavanya Tripathi Upcoming Movie Updatess, Lavanya Tripathi Latest Updates,Lavanya Tripathi latest Photo Shoot,Lavanya Tripathi Upcoming Movies, Lavanya Tripathi New Movie Updates,Lavanya Tripathi Latest Stills Goes Viral in SOcial Media,Lavanya Tripathi Latest Photos Goes Viral in Social Media

సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి“మూవీతో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయమయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి , ఆ మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ , క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై “మత్తు వదలరా”మూవీ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “హ్యాపీ బర్త్ డే” మూవీ జూలై 8వ తేదీ రిలీజ్ కానుంది. చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న “పులి-మేక” అనే వెబ్ సిరీస్ లో లావణ్య నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటో షూట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ లావణ్య , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. వైట్ బ్యాక్ గ్రౌండ్ , వైట్ డ్రెస్ లో క్యూట్ లుక్ తో ఉన్న ఫొటోస్ ను లావణ్య షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 8 =