“#RC15 ” మూవీ తాజా షెడ్యూల్ డేట్

#RC15 Movie Latest Schedule Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, #RC15,#RC15 Movie,#RC15 Telugu Movie,#RC15 Latest Updates,#RC15 Shoot Updates,#RC15 Movie Shoot Schedule Update,Ram Charan #RC15 Movie Latest Schedule, Ramcharan upcoming Movies,Ramcharan New Movie Updates,Ramcharan latest Movie Updates,Ramcharan #RC15 Movie latest Updates,Ramcharan #RC15 New Schedule Updates

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.#RC15 ” మూవీ హైదరాబాద్‌, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“#RC15 ” మూవీ వైజాగ్ షెడ్యూల్ షూటింగ్ మధ్య లోనే బ్రేక్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ కొత్త షెడ్యూల్ జూలై 1 నుంచి అమృత్సర్లో జ‌ర‌గ‌నుందనీ , ఐదు రోజుల పాటు జరిగే షూటింగ్ లో రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వాని త‌దిత‌రులు పాల్గొంటారనీ సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ చిత్రం గా తెరకెక్కుతున్న “#RC15 ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.భారీ చిత్ర దర్శకుడు శంకర్ , సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత దిల్ రాజు , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ కై ప్రేక్షక , అభిమానులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =