ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 62
ట్రెడిషినల్ లుక్ లో కీర్తి సురేష్
హైదరాబాద్ లో భారీ సెట్
జూనియర్ యష్ నామకరణం వేడుక
పెళ్లి పీటలెక్కబోతున్న విద్యుల్లేఖ రామన్
"లాస్ట్ గాడ్ ఫాదర్ "మూవీ ప్రారంభం
రీషూట్ కు రెడీ అవుతున్న సందీప్ కిషన్
ఎమ్ ఎమ్ కీరవాణి ప్లాస్మా డొనేషన్
మళ్లీ షూటింగ్ షురూ చేసిన 'సోలో బ్రతుకే సో బెటర్' టీమ్
చాలా విషయాల్లో నాని నాకు ఇన్స్పిరేషన్
ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్..?
"తుపాకి "మూవీ సీక్వెల్ లో హీరోయిన్ తమన్నా ?
మన మాతృభూమి గొప్పదనం ఇదే -పవన్ కళ్యాణ్
ఒకరినొకరు టీజ్ చేసుకుంటున్న మెగా హీరోలు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మెగా మేనల్లుడు సాయి తేజ్ ఇద్దరూ ఒకరికొకరు కామెడీ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. స్వతహాగా వరుణ్ తేజ్, సాయితేజ్ బావ, బావమరుదులు కాబట్టి ఆటపట్టించుకోవడం సహజం. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెడీ చేసుకున్నారు. తాజాగా వరుణ్ తేజ్ తన ట్విట్టర్ లో సాయి తేజ్, తను కలిసి ఉన్న చిన్నప్పటి ఫొటో పోస్ట్ చేసి...ఆ ఫోటోలో ఉన్న సాయితేజ్ ను ఉద్దేశించి... నీ హెయిర్ స్టయిల్ అంటే నాకు ఇష్టం సాయితేజ్ అంటూ ట్వీట్ చేశాడు. మరి ట్వీట్ చూసి సాయి తేజ్ ఊరుకుంటాడా.. వెంటనే మరో ట్వీట్ తో కౌంటర్ ఇచ్చాడు. వరుణ్ తేజ్ ఫొటో ను పోస్ట్ చేస్తూ.. నీ గడ్డం స్టయిల్ నాకు…
ఇలియానా డిజిటల్ ఎంట్రీ
ప్రజల వినోద సాధనం సినిమా. పండితులతో పాటు పామరులు కూడా సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారు. కరోనా మహమ్మారి కారణం గా థియేటర్స్ బంద్ కావడంతో థియేటర్స్ కు ప్రత్యామ్నాయంగా OTT ప్లాట్ ఫార్మ్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా ప్రసారం అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. హిందీ , తెలుగు , తమిళ భాషలలో పలు వెబ్ సిరీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ సమంత , శృతి హాసన్ , కాజల్ అగర్వాల్ , అంజలి , తమన్నా వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
పవన్ ఫ్యాన్స్ బీ రెడీ - బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్
పవన్ కల్యాణ్ పుట్టిన రోజు అంటే ఆయన అభిమానులకు పండగ రోజు లాంటిదే. సెప్టెంబర్ 2 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఇక ఆ రోజు రానే వచ్చేస్తుంది. రేపు సెప్టెంబర్ 2.. పవన్ పుట్టిన రోజు. ఇక ఈ ఏడాది ఆయన అభిమానులకు ఇంకా స్పెషల్ ఎందుకంటే.. దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన మొహానికి మేకప్ వేసుకోడమే కాదు.. మూడు నాలుగు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ దశలో ఉంది... రెండు సినిమాలు లైన్ లో వున్నాయి. ఇక రేపు పవన్ పుట్టిన రోజు కావడంతో పవన్ అభిమానులకు వరుస అప్ డేట్స్ తో పెద్ద ట్రీట్ ఇవ్వనున్నారు. రేపు మూడు సర్ ప్రైజ్ లు రానున్నాయి.
ట్రెడిషినల్ లుక్ లో కీర్తి సురేష్
తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి , స్టార్ హీరోల మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం మూడు తెలుగు , ఒక తమిళ , ఒక మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు.
అందుకే ప్లాస్మా డొనేట్ చేయలేదు - క్లారిటీ ఇచ్చిన జక్కన్న
దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబానికి కరోనా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అందరూ కోలుకున్నారు. అంతేకాదు కరోనా నుండి కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేస్తామని చెప్పిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది కదా. ఇక చెప్పినట్టే ఈరోజు కీరవాణి, ఆయన తనయుడు కాలభైరవ ప్లాస్మా డొనేట్ చేశారు. కిమ్స్ హాస్పిటల్లో ఈ రోజు ప్లాస్మాను డొనేట్ చేసినట్టు ఒక ఫొటో ను పోస్ట్ చేస్తూ కీరవాణి సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
హైదరాబాద్ లో భారీ సెట్
హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఈ మూవీ తరువాత హీరో నాని మరో రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా సెప్టెంబర్ 5వ తేదీ రిలీజ్ కానుంది.
జూనియర్ యష్ నామకరణం వేడుక
కన్నడ రాకింగ్ స్టార్ యష్ గత కొన్ని నెలల క్రితమే తన కుమారుడిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆరు నెలలు వచ్చినప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫొటోస్ షేర్ చేసాడు. ఇక తన కొడుకుని పరిచయం చేసి అప్పుడే ఆరు నెలలు అయిపోతుంది. అప్పటినుండి కుమారుడికి సంబంధించిన ఫోటోలు తరచూ షేర్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా నామకరణ వేడుక జరిపించారు యష్ దంపతులు. తమ ఫాం హౌజ్లో కొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమాన్ని జరిపారు. యథర్వ్ యష్ అనే పేరుని తన కుమారుడికి పెట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను యష్ తన ఇన్స్టా లో పోస్ట్ చేసాడు.
పెళ్లి పీటలెక్కబోతున్న విద్యుల్లేఖ రామన్
విద్యుల్లేఖ రామన్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో రాజు గారి గది, సరైనోడు, భాగమతి వంటి పలు చిత్రాల్లో తనదైన కామెడీ తో నవ్వించింది. ఇక ఇదిలా ఉండగా విద్యుల్లేఖ రామన్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. ఫిట్ నెస్ ట్రైనర్ అయిన సంజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని విద్యుల్లేఖ రామన్ తన ఇన్ స్ట్రాగ్రమ్ లో తెలిపింది. తనకి కాబోయే భర్త ఫోటోని షేర్ చేసింది.
"లాస్ట్ గాడ్ ఫాదర్ "మూవీ ప్రారంభం
"జబర్దస్త్ " కామెడీ టీవీ షో తో షకలక శంకర్ కమెడియన్ గా పాపులర్ అయ్యారు. తన కామెడీ టైమింగ్ తో శంకర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "రాజు గారి గది ", "ఆనందో బ్రహ్మ ", "నందిని నర్సింగ్ హోమ్ ", "3 మంకీస్ "వంటి పలు మూవీస్ లో కమెడియన్ గా నటించి శంకర్ ప్రేక్షకులను అలరించారు. "శంభో శంకర ", నేనే కేడి నెం 1 ", "డ్రైవర్ రాముడు "వంటి మూవీస్ లో హీరోగా నటించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను ఇమిటేట్ చేసి ప్రేక్షకులను అలరించే శంకర్ , వర్మ పై వ్యతిరేకంగా రూపొందుతున్న మూవీస్ తో బిజీగా ఉన్నారు.మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రీషూట్ కు రెడీ అవుతున్న సందీప్ కిషన్
ఇప్పుడప్పుడే ఈ కరోనా ప్రభావం పోదని ఫిక్స్ అయిపోయినట్టున్నారు మన హీరోలు. అందుకే చిన్నగా షూటింగ్స్ మళ్లీ మొదలుపెడుతున్నారు. మొదట ప్రభుత్వం షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రిస్క్ ఎందుకులే అని ఛాన్స్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఎన్ని నెలలు ఉన్నా పరిస్థితి ఇలానే ఉంటుందని ఆలోచించుకొని షూటింగ్స్ మొదలు పెట్టేస్తున్నారు. నిన్ననే మెగా హీరో సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటరు సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేసినట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇప్పుడు మరో హీరో కూడా తిరిగి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు సందీప్ కిషన్.
ఎమ్ ఎమ్ కీరవాణి ప్లాస్మా డొనేషన్
"మనసు మమత "(1990 ) మూవీ తో సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన ఎమ్ ఎమ్ కీరవాణి మూడు దశాబ్దాలుగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక నేషనల్ , 8 ఫిల్మ్ ఫేర్ , 11 నంది అవార్డ్స్ ను కీరవాణి అందుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా సింగర్ , లిరిసిస్ట్ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. కీరవాణి ప్రస్తుతం "రౌద్రం రణం రుధిరం "మూవీ కి సంగీతం అందిస్తున్నారు.

మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్.. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో..!
భల్లాలదేవ మళ్లీ వర్క్ మోడ్ లోకి వచ్చేసాడు. అసలు పెళ్లి చేసుకుంటాడా అన్న క్వశ్చన్ మార్క్ ను తీసేసి అందరికీ షాకిస్తూ లాక్ డౌన్ సమయంలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు రానా. ఇన్ని రోజులు పెళ్లి హడావుడిలో ఉన్న రానా ఇక ఇప్పుడు సినిమాలపై ఫోకస్ చెప్పాడుపెట్టాడు. రానా ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత పూర్తిచేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూట్ కు బ్రేక్ పడింది. రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్న ఈ సినిమాను సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మళ్లీ షూటింగ్ షురూ చేసిన 'సోలో బ్రతుకే సో బెటర్' టీమ్
సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను మే డే రోజు అంటే.. 2020 మే 1 వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కరోనా వల్ల కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. మధ్యలో షూటింగ్ లకు అనుమతులు వచ్చిన ఎవరు అంత ధైర్యం చేయలేకపోయారు. అయితే దాదాపు ఆరు నెలల తర్వాత ఈ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయింది. చిత్రబృందం మొత్తం ఈ షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది.
విశ్వనట చక్రవర్తి.. అంతర్జాతీయ అవార్డు అందుకున్న మొదటి హీరో ఎస్వీ రంగారావు
కొంతమంది నటుల గురించి చెప్పాలంటే మనకున్న అనుభవం చాలా తక్కువ అనిపిస్తుంది. అలాంటి నటుడే ఎస్వీ రంగారావు. ఈ నటన గురించి చెప్పాలంటే.. ఎంత చెప్పినా తక్కువే. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి .. ఆ పాత్రకు పరిపూర్ణ న్యాయం చేయగలిగిన నటుడు ఆయన. ఆ ఆహార్యం.. స్వరంలో గాంభీర్యం.. డైలాగ్ డెలివరీ.. అభినయంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనకు సరిరారు ఎవ్వరూ. నటజీవితంలో అనేక పాత్రలకు తన అభినయంతో జీవం పోసారు అందుకే ఆయనకు విశ్వనట చక్రవర్తి అని బిరుదు.
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ - మైత్రీ నుండి అప్ డేట్
పవన్ పుట్టిన రోజు హడావుడి అప్పుడే మొదలైపోయింది. ఇక అభిమానులు ఆశగా ఎదురు చూసేది పవన్ సినిమా అప్ డేట్స్ కోసం. రీ ఎంట్రీ లో పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్లాన్ చేసుకున్నాడు. కానీ కరోనా వల్ల సీన్ మొత్తం రివర్స్ అయింది. పరిస్థితులు మాములుగా ఉండి ఉంటే ఈపాటికి వకీల్ సాబ్ విడుదలైపోయేది. క్రిష్ తో సినిమా సగం షూటింగ్ పూర్తయ్యేది. కానీ ఇంకా వకీల్ సాబ్ సినిమా షూటింగే పూర్తి కాలేదు. ఇంకా కొన్నిరోజుల షూటింగ్ మిగిలివుంది. అది పూర్తయ్యాక క్రిష్ సినిమా. ఇక ఈ సినిమాలతో పాటు హరీష్ శంకర్ తో కూడా పవన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మైత్రి మూవీ…
చాలా విషయాల్లో నాని నాకు ఇన్స్పిరేషన్
వైవిధ్యమైన సినిమాల్లో... విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేద థామస్. ఒక్కో మెట్టు ఎదుగుతూ కెరీర్ లో దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం నివేదా నటించిన 'వి' సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. నాని, సుధీర్ బాబు, ఆదితిరావు హైదరిలతో కలిసి నివేదా ఈ సినిమాలో నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా నానితో తనకున్న అనుబంధం…
ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్..?
కొరటాల దర్శకత్వంలో మెగా స్టార్ చిరు నటిస్తున్న ఆచార్య సినిమా ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. రెండుమూడు రోజుల క్రితమే ఈ సినిమా కథపై ఆరోపణలు వచ్చాయి. వాటికి చిత్రయూనిట్, కొరటాల క్లారిటీ ఇచ్చారనుకోండి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రపై కూడా క్లారిటీ వచ్చేసింది రీసెంట్ గానే. ఓఇంటర్వ్యూ లో పాల్గొన్న రామ్ చరణ్ తాను ఈ సినిమాలో నటిస్తున్నట్టు.. ఇన్నేళ్ల తర్వాత తన తల్లి కోరిక తీరుతున్నట్టు చెప్పాడు. ఇక ఇదిలా వుండగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
"తుపాకి "మూవీ సీక్వెల్ లో హీరోయిన్ తమన్నా ?
తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలలో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని తమన్నా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తమన్నా ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. తమన్నా ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ ", "బోలే చుడియన్ "(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ లో కథానాయికగా నటించిన తమన్నా కు ఇప్పుడు ఒక తమిళ మూవీ ఆఫర్ వచ్చిందని సమాచారం.
మన మాతృభూమి గొప్పదనం ఇదే -పవన్ కళ్యాణ్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు విశేష ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రజలకు సేవ చేయాలనే తలంపు తో సినిమాలకు దూరం అయ్యి పొలిటికల్ పార్టీ "జనసేన " ను స్థాపించారు. సామజిక అంశాల పట్ల పవన్ కళ్యాణ్ బాధ్యతతో వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమకు రీ ఎంట్రీ ఇస్తూ "వకీల్ సాబ్ "మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తో పాటు పవన్ కళ్యాణ్ పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సునీల్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా.. టైటిల్ ప్రకటన
టాలీవుడ్ లో కామెడీ కింగ్ బ్రహ్మానందం తరువాత తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు కమెడియన్ కమ్ హీరో సునీల్. గోదావరి యాసలో మాట్లాడుతూ.. ఓ వెరైటీ టోన్ తో తన కామెడీ మార్క్ ను చూపించాడు. అసలు సొంతం సినిమాలో సునీల్ కామెడీ ఆ సినిమాకే పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ తరువాత వచ్చిన నువ్వునాకు నచ్చావ్, నువ్వే నువ్వే, మల్లీశ్వరి, ఎలా చెప్పను, ఇలా చెప్పుకుంటూ పోతే సునీల్ చేసిన మరిచిపోలేని.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలు ఎన్నో ఉన్నాయి.