పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు విశేష ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రజలకు సేవ చేయాలనే తలంపు తో సినిమాలకు దూరం అయ్యి పొలిటికల్ పార్టీ “జనసేన ” ను స్థాపించారు. సామజిక అంశాల పట్ల పవన్ కళ్యాణ్ బాధ్యతతో వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమకు రీ ఎంట్రీ ఇస్తూ
“వకీల్ సాబ్ “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తో పాటు పవన్ కళ్యాణ్ పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
The beauty of our Motherland… https://t.co/0e72LF8um5
— Pawan Kalyan (@PawanKalyan) August 30, 2020
కుల మతాలకు అతీతంగా మనం భారతీయులం , మనమంతా ఒక్కటే అంటూ ప్రజలకు సందేశం ఇచ్చే పవన్ కళ్యాణ్ బెంగళూరు లో జరిగిన ఒక సంఘటనకు స్పందించారు. బెంగళూరు లోని ఒక ఆలయం వద్ద జరిగిన అల్లర్లు లలో కొంతమంది ముస్లిం సోదరులు మానవ హారం గా నిలబడి ఘర్షణలు జరగకుండా చేశారు. ముస్లిం సోదరుల చర్య కు అభినందించి పవన్ కళ్యాణ్ మన మాతృభూమి గొప్పదనం ఇదే అంటూ ఆ వీడియో ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: