హైదరాబాద్ లో భారీ సెట్

Massive Set Of Calcutta City To Be Erected In Hyderabad For Nani Shyam Singha Roy Movie

హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఈ మూవీ తరువాత హీరో నాని మరో రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా
సెప్టెంబర్ 5వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా “మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో “శ్యామ్ సింగ రాయ్ “మూవీ రూపొందనుంది. కథ ను బట్టి కోల్ కత్తా లో షూటింగ్ జరపాల్సిఉంది. కానీ కరోనా కారణంగా అక్కడ షూటింగ్ సాధ్య పడదు కనుక హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో కాళీ టెంపుల్ తో సహా కోల్ కత్తా సెట్ ను భారీ గా రూపొందిస్తున్నారు. “శ్యామ్ సింగ రాయ్ “మూవీలో ఇద్దరు కథానాయికలలో ఒకరిగా సాయి పల్లవి ఎంపిక అయ్యారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − four =