ట్రెడిషినల్ లుక్ లో కీర్తి సురేష్

Actress Keerthy Suresh Looks Adorable In Traditional Attire In Onam Festive Pics Posted On Instagram

తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి , స్టార్ హీరోల మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం మూడు తెలుగు , ఒక తమిళ , ఒక మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓనం పండగ ను కేరళ ప్రజలు వైభవంగా జరుపుకుంటారని తెలిసిన విషయమే. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయినకీర్తి సురేష్ , నివేద థామస్ , అనుపమ పరమేశ్వరన్, అను ఇమ్మాన్యుయేల్ వంటి హీరోయిన్స్ ఓనం పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఓనం పండగను స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేసే కీర్తి ఇప్పుడు ఓనం పండగ ఫొటోస్ ను షేర్ చేశారు. ట్రెడిషినల్ డ్రెస్ లో ఉన్న కీర్తి సురేష్ ఫొటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది. శారీ లో స్లిమ్ గా ఉన్న కీర్తి అందంగా కనపడి ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =