కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

'రాధే శ్యామ్' - రాధా కృష్ణ క్రేజీ పోస్ట్

జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రాధే శ్యామ్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో వుంది. హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటివరకూ టైటిల్ పోస్టర్ ను, పూజా హెగ్డే, ప్రభాస్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు.. ఈ సినిమా కోసం ఎంత మందిఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమా అప్డేట్ కోసం.. టీజర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రవితేజ "ఖిలాడి "మూవీ అప్ డేట్

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ సంక్రాంతి పండగ కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందించారు. పలు మూవీస్ కు పోటీగా "క్రాక్ " మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. "క్రాక్ " మూవీ విజయం పై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉంది. ఈ మూవీ తరువాత హీరో రవితేజ మరో మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

Team TFNవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - నెవర్ బిఫోర్ టీఆర్ఫీ

తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ షో ‘బిగ్‌ బాస్’. ఇప్పటి వరకు తెలుగులో ఇంత భారీ బడ్జెట్‌ షో రాలేదు. దీనికి తోడు తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత కావడంతో మరింత పాపులారిటీ వచ్చింది. సీజన్ 2 కు నాని, సీజన్ 3, 4 కి నాగార్జున లాంటి స్టార్స్ వ్యాఖ్యతలుగా చేయడంతో ఈ షోకి మరింత క్రేజ్ పెరిగింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

జాంబిరెడ్డి - ప్రభాస్ చేతుల మీదుగా 'బిగ్ బైట్'

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా స‌జ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'జాంబిరెడ్డి'. మొదటిసారి ఇలాంటి జోనర్లో సినిమా రావడంతో ఈ సినిమాపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే విడుదలైన హీరో హీరోయిన్ల ఫ‌స్ట్ లుక్ పోస్టర్లకూ, మోష‌న్ పోస్టర్‌కూ మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అంతేకాదు ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా మొదలుపెట్టేసింది. ఆ పనులు కూడా చివరిదశకు వచ్చేసాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరో సాయి తేజ్ పై నభా నటేష్ ప్రశంసలు

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ , నభా నటేష్ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్"సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ భారీ అంచనాలతో థియేటర్స్ లో డిసెంబర్ 25 వ తేదీ క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. కరోనా భయాన్ని వెనుకకు నెట్టి ప్రేక్షకాదరణతో "సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ 50 శాతం ఆక్యుపెన్సీ తో రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తమన్నా డేరింగ్ డ్రైవింగ్

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు మూవీ కమిట్ మెంట్స్ తో తమన్నా బిజీగా ఉన్నారు. స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. "గుర్తుందా శీతాకాలం ", బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్" మూవీ తెలుగు రీమేక్ , బ్లాక్ బస్టర్ "F 2 "మూవీ సీక్వెల్ "F 3 " మూవీస్ కు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక తెలుగు , ఒక తమిళ వెబ్ సిరీస్ లో తమన్నా నటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'మహర్షి'లా మారిన డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ గత కొద్దికాలంగా సోషల్ మీడియా లో చేస్తున్న హంగామా అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్ చెప్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ అందర్ని సౌత్ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు . ‌ అలవైకుంఠపురం మూవీలోని 'రాములో రాములా', 'బుట్టబొమ్మ' పాటలకు ఫ్యామిలీతో చిందేసి అల్లు అర్జున్‌తో పాటు అతని అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. దానితో ఆగకుండా.. పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఒక్కసారి కమిటైతే 'నా మాట నేనే వినను' అనే డైలాగ్ చెప్పిన వార్నర్.. ఆ మూవీ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ప్రశంసలతో పాటు సినిమా ఆఫర్‌ను అందుకున్నాడు. అనంతరం బాహుబలి సినిమాలో 'అమరేంద్ర బాహుబలి అనే…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వర్క్ ఎక్స్పీరియన్స్ పై అలియా

ఆర్ఆర్ఆర్ టీమ్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తూ బిజీగా షూట్ చేసే పనిలో పడ్డారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాలి. అసలే లేట్ అవ్వగా కరోనా వల్ల మరింత లేట్ అయింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూట్ ను మళ్లీ మొదలు పెట్టగా రాజమౌళి మాత్రం ఇక ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హాకీ ప్లేయర్ గా నాగచైతన్య

హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ లో నాగచైతన్యకు జోడీగా సాయి పల్లవి నటిస్తున్నారు. "లవ్ స్టోరీ " మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి హీరో నాగచైతన్య మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మలయాళ బ్యూటీ నజ్రియా టాలీవుడ్ ఎంట్రీ

మలయాళ చిత్ర పరిశ్రమ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన నజ్రియా నజీమ్ "మాడ్ డాడ్ "మలయాలా మూవీ తో కథానాయికగా మారారు.మలయాళ చిత్ర పరిశ్రమ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన నజ్రియా నజీమ్ "మాడ్ డాడ్ "మలయాలా మూవీ తో కథానాయికగా మారారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ 2020

తెలుగు , కన్నడ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రష్మిక ప్రస్తుతం "పుష్ప "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. "ఆడాళ్ళూ మీకు జోహార్లు "మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు. "సుల్తాన్ "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక రెండు బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. రష్మిక హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"సోలో బ్రతుకే సో బెటర్" సక్సెస్ మీట్

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ , నభా నటేష్ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "సోలో బ్రతుకే సో బెటర్" మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన"సోలో బ్రతుకే సో బెటర్" మూవీ అంచనాలకు తగ్గట్టుగానే ప్రేక్షకాదరణ పొంది దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది. థమన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నవీన్ చంద్ర 'పైసా వసూల్' సినిమాలు

ఎయిర్ టెల్ DTH చందాదారులకు 2021 నూతన సంవత్సర కానుకగా హీరో నవీన్ చంద్ర నటించిన చందమామ రావే మరియు హీరో హీరోయిన్ చిత్రాలు జనవరి మాసంలో తెలుగు ఆక్టివ్ (ఛానల్ నం 894) లో ఎక్సక్లూసివ్ గా ప్రదర్శితం కాబోతున్నాయి. ఆ చిత్రాల కథాకమామీషు ఒకసారి తెలుసుకుందాం. అందాల రాక్షసి చిత్రంతో వెండితెర కి పరిచయం అయిన నవీన్ చంద్ర ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ గుర్తింపును కొనసాగిస్తూ తనలోని నటుడికి ప్రాణం పోసి నటించిన చిత్రాలే ఈ చందమామ రావే, హీరో హీరోయిన్...

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రూమర్స్ కు నయన్ బ్రేక్ - ఆ బయోపిక్ లో నటించట్లేదు

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ..వరుస హిట్లతో.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది లేడి సూపర్ స్టార్ నయనతార. అంతేకాదు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారి.. లేడీ సూపర్ స్టార్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది నయనతార. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. తమిళ్‌లో నెట్రికన్‌, ముక్తి అమ్మాన్‌, అన్నాత్తే, కథువాకుల రెండు కాదల్ సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ.

TFN Adminవాట్సాప్
సాంగ్

"అల్లుడు అదుర్స్ " లో మోనాల్ స్పెషల్ సాంగ్

సూపర్ హిట్ "సుడిగాడు " మూవీ తో కథానాయికగా పరిచయం అయిన మిస్ గుజరాత్ మోనాల్ గజ్జర్ , సూపర్ హిట్ "బ్రదర్ ఆఫ్ బొమ్మాళి "మూవీ తో ప్రేక్షకులను అలరించారు. తమిళ , మలయాళ , హిందీ గుజరాతీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన మోనాల్ ప్రస్తుతం ఒక హిందీ , ఒక గుజరాతీ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. రియాలిటీ గేమ్ షో "బిగ్ బాస్ 4 "లో పాల్గొని ప్రేక్షకులను అలరించిన మోనాల్ డ్యాన్స్ ప్లస్ డ్యాన్స్ షో కు జడ్జి గా వ్యవహరిస్తున్నారు. మోనాల్ ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'వకీల్ సాబ్'

కరోనా వల్ల పెండింగ్ లో పడిపోయిన చాలా సినిమాలు షూటింగ్ లను మొదలు పెట్టి రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ ను పూర్తి చేసుకొని పొంగల్ కు రావడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పుడు వకీల్ సాబ్ కూడా రిలీజ్ కు సిద్ధపడుతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. తాజా సమాచారం ప్రకారం వకీల్ సాబ్ చిత్రయూనిట్ కూడా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Actor Rajasekhar, Dr Rajasekhar, Hero Rajasekhar, Hero Rajasekhar Gives Green Signal To A New Movie, Hero Rajasekhar Movies, Hero Rajasekhar Next Movie, Hero Rajasekhar Upcoming Movies, Latest Telugu Movies News, Latest Tollywood News, Rajasekhar, Ra
సినిమా వార్తలు

హీరో రాజ శేఖర్ కొత్త చిత్రం ప్రారంభం

సూపర్ హిట్ "ప్రతిఘటన "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాజ శేఖర్ కెరీర్ ప్రారంభంలో నెగటివ్ రోల్స్ లో నటించినా హీరో గా సెటిల్ అయ్యారు. యాంగ్రీ యంగ్ మెన్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "తలంబ్రాలు " మూవీ కి బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ , "మగాడు ", "అన్న" మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా రాజశేఖర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. సక్సెస్ ఫుల్ స్పై ఫిల్మ్" PSV గరుడ వేగ " మూవీ లో రాజశేఖర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కెమెరామెన్ గా అంజలి

"ఫొటో " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అంజలి దక్షిణాది భాషల పలు సూపర్ హిట్ మూవీ తో ప్రేక్షకులను అలరించారు. "సీతమ్మ వాకిట్లో సిరి మల్లెచెట్టు ", "గీతాంజలి "(తెలుగు ), "అంగడి తెరు ", "ఎంగేయుమ్ ఎప్పోదుమ్ "(తమిళ )మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. అంజలి ప్రస్తుతం 2 తెలుగు , 2తమిళ , ఒక కన్నడ మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'క్రాక్' డబ్బింగ్ మొదలు

మాస్ మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మూడో చిత్రం 'క్రాక్‌' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు చిత్రయూనిట్. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన సంగతి కూడా విదితమే. జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా క్రాక్ చిత్ర ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు కూడా నిన్ననే అధికారికంగా ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"శాకుంతలం"మూవీ లో పూజాహెగ్డే ?

టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ప్రస్తుతం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ", "రాధేశ్యామ్ "మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరోలతో పాటు యువ హీరోలతో కూడా నటిస్తున్న పూజాహెగ్డే, దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందే మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ "కభీ ఈద్ కభీ దివాలీ ", రణ్ వీర్ సింగ్ "సర్కస్ " హిందీ మూవీస్ కు పూజాహెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు పూజాహెగ్డే ఒక పౌరాణిక చిత్రానికి కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్