హాకీ ప్లేయర్ గా నాగచైతన్య

Actor Naga Chaitanya, Akkineni Naga Chaitanya New Film With Vikram Kumar, Director Vikram Kumar, Hero Naga Chaitanya, Hero Naga Chaitanya Plays Hockey Player In Thank You Movie, Latest Telugu Movies News, Latest Tollywood News, Naga Chaitanya, Naga Chaitanya and Vikram Kumar movie, Telugu Film News 2020, Telugu Filmnagar, Thank You, Thank You Film, Thank You Movie, Thank You Telugu Movie, Tollywood Movie Updates, Vikram Kumar

హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ లో నాగచైతన్యకు జోడీగా సాయి పల్లవి నటిస్తున్నారు. “లవ్ స్టోరీ ” మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి హీరో నాగచైతన్య మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “థ్యాంక్యూ ” మూవీ రూపొందుతుంది. “థ్యాంక్యూ ” మూవీలో హీరో నాగచైతన్య కొన్ని సన్నివేశాలలో హాకీ ప్లేయర్ గా కనిపిస్తారు. మొదటి షూటింగ్ షెడ్యూల్ లో హాకీ కి సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించారు. ఈ మూవీ రెండవ షెడ్యూల్ జనవరి నెలలో హైదరాబాద్ లో జరగనుంది. సూపర్ హిట్ “మజిలీ “మూవీ లో క్రికెటర్ గా నటించి ప్రేక్షకులను అలరించిన హీరో నాగచైతన్య “థ్యాంక్యూ ” మూవీలో హాకీ ప్లేయర్ గా అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =