‘మహర్షి’లా మారిన డేవిడ్ వార్నర్

Australian Cricketer, Australian Cricketer David Warner, Australian Cricketer David Warner Turns Rishi In Maharshi Movie, Cricketer David Warner, Cricketer David Warner Turns Rishi In Maharshi Movie, David Warner, David Warner Attracts The Attention Of Social Media, David Warner Fun Video, David Warner Latest Post On Instagram, David Warner Turns Rishi In Maharshi Movie, Latest Telugu Movies News, Latest Tollywood News, Maharshi Movie, Maharshi Movie Spoof, SRH Team Captain David Warner, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ గత కొద్దికాలంగా సోషల్ మీడియా లో చేస్తున్న హంగామా అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్ చెప్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ అందర్ని సౌత్ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు . ‌ అలవైకుంఠపురం మూవీలోని ‘రాములో రాములా’, ‘బుట్టబొమ్మ’ పాటలకు ఫ్యామిలీతో చిందేసి అల్లు అర్జున్‌తో పాటు అతని అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. దానితో ఆగకుండా.. పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఒక్కసారి కమిటైతే ‘నా మాట నేనే వినను’ అనే డైలాగ్ చెప్పిన వార్నర్.. ఆ మూవీ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ప్రశంసలతో పాటు సినిమా ఆఫర్‌ను అందుకున్నాడు. అనంతరం బాహుబలి సినిమాలో ‘అమరేంద్ర బాహుబలి అనే నేను’ డైలాగ్ చెప్పి డార్లింగ్ ఫ్యాన్స్‌ను అలరించాడు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా అతని అభిమానుల కోరిక మేరకు పక్కాలోకల్ సాంగ్‌కు చిందేశాడు. అనంతరం ‘సరిలేరు నీకెవ్వ’లోని మైండ్‌ బ్లాక్.. మైండ్‌ బ్లాక్‌‌ పాటకు చేసిన టిక్‌టాక్‌ వీడియోను చేసిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఏకంగా మహర్షి లాగ మారిపోయాడు. ఈ ఏడాది చివరిలో మహేష్ అభిమానులకు మంచి గిఫ్ట్ నే ఇచ్చాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాలో కొన్ని షాట్స్ ను తీసుకొని వాటిని రీఫేస్ యాప్ తో మార్చాడు. కొన్ని షాట్స్ అలాగే డైలాగ్స్ అందులో ఉన్నాయి. మరి మీరు కూడా ఆ వీడియోను చూసేయండి. మరి ఈ వీడియోపై మహేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + fifteen =