శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ , నభా నటేష్ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్”సోలో బ్రతుకే సో బెటర్ ” మూవీ భారీ అంచనాలతో థియేటర్స్ లో డిసెంబర్ 25 వ తేదీ క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. కరోనా భయాన్ని వెనుకకు నెట్టి ప్రేక్షకాదరణతో “సోలో బ్రతుకే సో బెటర్ ” మూవీ 50 శాతం ఆక్యుపెన్సీ తో రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలెంటెడ్ యాక్ట్రెస్ నభా నటేష్ “సోలో బ్రతుకే సో బెటర్ ” మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీ లో అమృత క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న నభా నటేష్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. “సోలో బ్రతుకే సో బెటర్ ” మూవీ టీమ్ తో వర్క్ చేయడం గర్వంగా ఉందనీ , ఈ మూవీ లో తాను కూడా భాగం అయినందుకు సంతోషంగా ఉందనీ , ఈ మూవీ మరెన్నో మూవీస్ థియేటర్స్ లో రిలీజ్ కు మార్గం సుగమం చేసిందనీ, ప్రొడక్షన్ టీమ్ కే ఈ క్రెడిట్ దక్కుతుందనీ , తాను పనిచేసిన కో స్టార్స్ లో సాయి తేజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కో స్టార్ అనీ , సెట్స్ లో ఈజీగా నటించేలా చేశారనీ, సెట్స్ లో ఎంజాయ్ చేస్తూ నటించాననీ , తామిద్దరి కెమిస్ట్రీ పండిందనీ సాయి తేజ్ పై ప్రశంసలు కురిపించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: