“ఫొటో ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అంజలి దక్షిణాది భాషల పలు సూపర్ హిట్ మూవీ తో ప్రేక్షకులను అలరించారు. “సీతమ్మ వాకిట్లో సిరి మల్లెచెట్టు “, “గీతాంజలి “(తెలుగు ), “అంగడి తెరు “, “ఎంగేయుమ్ ఎప్పోదుమ్ “(తమిళ )మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. అంజలి ప్రస్తుతం 2 తెలుగు , 2తమిళ , ఒక కన్నడ మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న అంజలి ఇప్పుడు ఒక స్టైలిష్ ఫోటోను సోషల్ మీడియా లో షేర్ చేశారు. బ్లాక్ డ్రెస్ , బ్లాక్ గాగుల్స్ తో కెమెరా ను హ్యాండిల్ చేస్తున్న తన స్టైలిష్ లుక్ ఫొటోను అంజలి షేర్ చేశారు. ఆఫొటో అభిమానులను ఆకట్టుకుని , సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. “నిశ్శబ్ధం “మూవీ తో ప్రేక్షకులను అలరించిన అంజలి త్వరలోనే “వకీల్ సాబ్ “మూవీ తో అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: