తమన్నా డేరింగ్ డ్రైవింగ్

Actress Tamannaah, Actress Tamannaah Bhatia Birthday, Heroine Tamannaah, latest telugu movies news, Seetimaarr, Seetimaarr Movie, Seetimaarr Tamannaah Poster, Seetimaarr Telugu Movie, Tamannaah, Tamannaah Bhatia, Tamannaah New Movie Details, Tamannaah Next Movie, Tamannaah Shows Off Her Driving Skills On The Sets of Seetimaar, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు మూవీ కమిట్ మెంట్స్ తో తమన్నా బిజీగా ఉన్నారు. స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “గుర్తుందా శీతాకాలం “, బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్” మూవీ తెలుగు రీమేక్ , బ్లాక్ బస్టర్ “F 2 “మూవీ సీక్వెల్ “F 3 ” మూవీస్ కు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక తెలుగు , ఒక తమిళ వెబ్ సిరీస్ లో తమన్నా నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

కరోనా నుండి కోలుకున్న తరువాత తమన్నా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. తమన్నా ప్రస్తుతం కబడ్డీ కోచ్ గా నటిస్తున్న “సీటీ మార్ “మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. మహిళలు కార్లను డ్రైవింగ్ చేయడం సాధారణమే. స్టార్ హీరోయిన్ తమన్నా ఇప్పుడు పెద్ద సాహసం చేశారు. “సీటీ మార్”మూవీ సెట్స్ లో డేరింగ్ గా బస్సు ను నడిపి అందరినీ ఆశ్చర్య పరిచారు. తాను బస్సు ను నడిపిన వీడియో ను తమన్నా సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.