బిగ్ బాస్ 4 – నెవర్ బిఫోర్ టీఆర్ఫీ

#BiggBossTelugu4, Akkineni Nagarjuna, BB House, Big Boss 4, bigg boss, Bigg Boss 4, Bigg Boss 4 Telugu, Bigg Boss 4 Telugu Highlights, Bigg Boss Telugu 4, Bigg Boss Telugu 4 Highlights, Bigg Boss Telugu Season 4, Bigg Boss Telugu Season 4 Bags The Highest TRP ratings, Bigg Boss Telugu Season 4 Latest News, Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ షో ‘బిగ్‌ బాస్’. ఇప్పటి వరకు తెలుగులో ఇంత భారీ బడ్జెట్‌ షో రాలేదు. దీనికి తోడు తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత కావడంతో మరింత పాపులారిటీ వచ్చింది. సీజన్ 2 కు నాని, సీజన్ 3, 4 కి నాగార్జున లాంటి స్టార్స్ వ్యాఖ్యతలుగా చేయడంతో ఈ షోకి మరింత క్రేజ్ పెరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సీజన్ టీఆర్పీ రేటింగ్ లో కూడా కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ హోస్ట్ గా నిర్వహించిన మొదటి సీజన్ కు 14.13 టీ ఆర్పీ రేటింగ్ రాగా నాని హోస్ట్ చేసిన రెండో సీజ‌న్‌ 15.05 టీఆర్పీ రేటింగ్ ద‌క్కింది. ఇక మూడు నాలుగు సీజన్స్ కు నాగ్ హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ రెండు సీజ‌న్స్ ఫినాలేకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవినే హాజ‌ర‌య్యారు. అయితే మూడో ఎపిసోడ్‌కు 18.29 టీఆర్పీ రేటింగ్ రాగా ఇప్పుడు సీజన్ 4 దానిని బీట్ చేసింది. బిగ్ బాస్ సీజ‌న్ 4 ఫినాలే ఎపిసోడ్. 19.51 టీఆర్పీ రేటింగ్‌తో కొత్త రికార్డ్ సెట్ చేసింది. మరి దీనిని సీజన్ 5 బీట్ చేస్తుందేమో చూద్దాం..

ఇదిలా ఉండగా ఈ సీజన్ వచ్చిన కంటెస్టెంట్స్ కు మాత్రం బాగానే లక్ కలిసొచ్చింది. విన్నర్ అయినా అభిజిత్ తో పాటు పలువురు కంటెస్టెంట్స్ కు కూడా బాగానే కలిసొచ్చింది. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున.. అతిధిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి పలువురు కంటెస్టెంట్స్ కు స్పెషల్ ప్రామిస్ లు ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − five =