హీరో రాజ శేఖర్ కొత్త చిత్రం ప్రారంభం

Actor Rajasekhar, Dr Rajasekhar, Hero Rajasekhar, Hero Rajasekhar Gives Green Signal To A New Movie, Hero Rajasekhar Movies, Hero Rajasekhar Next Movie, Hero Rajasekhar Upcoming Movies, Latest Telugu Movies News, Latest Tollywood News, Rajasekhar, Rajasekhar Gives Green Signal To A New Movie, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

సూపర్ హిట్ “ప్రతిఘటన “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాజ శేఖర్ కెరీర్ ప్రారంభంలో నెగటివ్ రోల్స్ లో నటించినా హీరో గా సెటిల్ అయ్యారు. యాంగ్రీ యంగ్ మెన్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. “తలంబ్రాలు ” మూవీ కి బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ , “మగాడు “, “అన్న” మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా రాజశేఖర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. సక్సెస్ ఫుల్ స్పై ఫిల్మ్” PSV గరుడ వేగ ” మూవీ లో రాజశేఖర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రాజశేఖర్ కరోనా బారిన పడి కోలుకుని ఒక కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సక్సెస్ ఫుల్ “పూల రంగడు “, “అహనా పెళ్ళంట “మూవీస్ ఫేమ్ వీరభద్రం చౌదరి దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా రూపొందే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా షూటింగ్ యాదగిరి గుట్ట లో ప్రారంభం అయ్యింది. హీరో రాజశేఖర్ తో పాటు ఇతర తారాగణం తో పలు కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయినతరువాత మరో షూటింగ్ షెడ్యూల్ వికారాబాద్ లో జరగనుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 2 =