హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ 2020

Actress Rashmika Mandanna, Actress Rashmika Mandanna Bagged Heroine Of The Year 2020 Crown, Heroine Of The Year 2020, Heroine Of The Year 2020 Crown, Rashmika Mandanna, Rashmika Mandanna Bagged Heroine Of The Year, Rashmika Mandanna Bagged Heroine Of The Year 2020, Rashmika Mandanna Bagged Heroine Of The Year 2020 Crown, Rashmika Mandanna Bagged Heroine Of The Year Crown, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

తెలుగు , కన్నడ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రష్మిక ప్రస్తుతం “పుష్ప “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు. “సుల్తాన్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక రెండు బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. రష్మిక హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2020 సంవత్సరంలో “సరిలేరు నీకెవ్వరు “, భీష్మ ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రష్మిక హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ గా రికార్డ్ క్రియేట్ చేశారు. 2020 సంవత్సరంలో మరే హీరోయిన్ రెండు మూవీస్ సక్సెస్ కాలేదు. “సరిలేరు నీకెవ్వరు” మూవీ లో హి ఈజ్ సో క్యూట్ సాంగ్ లో రష్మిక క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో , తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. “భీష్మ ” మూవీ లో రష్మిక తన గ్లామర్ తో , స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + eight =