కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 198

సినిమా వార్తలు

'డిస్కో రాజా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం

వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతకొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే పలు పోస్టర్లు.. పాటలు, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్న ఈసినిమా నుండి మరో టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. హీరో .. విలన్ కాంబినేషన్స్ లోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

TFN Adminవాట్సాప్
Darbar Movie Joins 150 Crore Club
సినిమా వార్తలు

150 కోట్ల క్లబ్ లో చేరిన 'దర్బార్'

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'దర్బార్'. ఇక ఈసినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా తొలిరోజు నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ వయసులో కూడా రజినీ చేసిన కామెడీ, స్టైల్, మ్యానరిజమ్స్ కు మరోసారి అభిమానులను ఫిదా అయ్యారు. ఇలా రజినీ ని చూసి చాలాకాలం అవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

'సరిలేరు నీకెవ్వరు' మూడు రోజుల కలెక్షన్స్

అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మహేష్ కామెడీకి, యాక్షన్ కు, ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ చేసిన మాస్ డాన్స్ స్టెప్పులకు పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. తొలిరోజు 32 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు కూడా దాదాపు 9 కోట్ల షేర్ సాధించింది. ఇక మూడో రోజు కూడా స్ట్రాంగ్ ఈ చిత్రం 7 కోట్లకు పైగా షేర్ సాధించింది. దీంతో మూడు రోజుల సరిలేరు నీకెవ్వరు 50 కోట్ల షేర్ మార్క్ కు చేరువైంది. మరి ఈ రోజు కలెక్షన్స్ తో ఆ ఫీట్…

TFN Adminవాట్సాప్
Director Trivikram Gives Clarity On Pink Telugu Remake
సినిమా వార్తలు

'పింక్' రీమేక్ పై త్రివిక్రమ్ క్లారిటీ..!

అమితాబ్‌, తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన బాలీవుడ్ హిట్ చిత్రం 'పింక్' ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇదే సినిమాను త‌మిళంలో 'నెర్కొండ పార్వాయి' అనే టైటిల్‌తో.. అజిత్ ప్ర‌ధాన పాత్ర‌లో తమిళ్ లో రీమేక్ చేయగా అక్కడ కూడా హిట్ కొట్టింది.

TFN Adminవాట్సాప్
Regina Cassandra And Nivetha Thomas To Act In Korean Movie Remake
సినిమా వార్తలు

ఒకే చిత్రంలో రెజీనా, నివేదా థామ‌స్

కొరియ‌న్ ఫిల్మ్ `మిస్ గ్రానీ` ఆధారంగా రూపొందిన తెలుగు చిత్రం `ఓ బేబి` ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఆ చిత్ర నిర్మాత‌లు డి.సురేష్ బాబు, సునీత తాటి మ‌రో కొరియ‌న్ ఫిల్మ్ ని రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని టాక్.

Team TFNవాట్సాప్
These Two 2004 Blockbuster Hit Movies Completes 16 Years
సినిమా వార్తలు

2004 బ్లాక్ బ‌స్ట‌ర్స్ `ల‌క్ష్మీ న‌ర‌సింహా`, `వ‌ర్షం`కి 16 ఏళ్ళు

ఒకే రోజు రెండు సినిమాలు విడుద‌ల కావ‌డం, అవి ఘ‌న‌విజ‌యం సాధించ‌డం చాలా అరుదుగా జ‌రుగుతుంది. మ‌రీ ముఖ్యంగా... సంక్రాంతి సీజ‌న్ లో రిలీజ‌య్యే సినిమాల్లో ఇది మ‌రింత అరుదు. అలా... ఒకే రోజు (2004 జ‌న‌వ‌రి 14) జ‌నం ముందుకొచ్చి జేజేలు అందుకున్న ఆ చిత్రాలే... `ల‌క్ష్మీ న‌ర‌సింహా`, `వ‌ర్షం`.

Team TFNవాట్సాప్
Hrithik Roshan Debut Movie Kaho Naa Pyaar Hai Completes 20 Years
సినిమా వార్తలు

హృతిక్ రోష‌న్ తొలి చిత్రం ‘కహో నా ప్యార్ హై’కు 20 ఏళ్ళు

క‌థానాయ‌కుడిగా న‌టించిన తొలి చిత్రంతోనే సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకోవ‌డ‌మే కాకుండా స్టార్ డ‌మ్ ను కూడా సొంతం చేసుకోవ‌డం అనేది అతి త‌క్కువ మందికే సాధ్య‌మైంది. అలాంటి రేర్ ఫీట్ ని సాధించిన క‌థానాయ‌కుడిగా బాలీవుడ్ కండ‌ల వీరుడు హృతిక్ రోష‌న్ కి భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌త్యేక స్థానం ఉంది. హృతిక్ కి అలా `డ్రీమ్ డెబ్యూ`గా నిల‌చి `ఓవ‌ర్ నైట్ స్టార్`గా మ‌ల‌చిన ఆ చిత్ర‌మే... `క‌హో నా ప్యార్ హై`. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమిటంటే... ఈ చిత్రాన్ని హృతిక్ తండ్రి, మేటి ద‌ర్శ‌కుడు రాకేష్ రోష‌న్ రూపొందించారు. అంటే... తండ్రి నిర్దేశ‌క‌త్వంలోనే క‌థానాయ‌కుడిగా హృతిక్ తొలి అడుగులు ప‌డ్డాయ‌న్న‌మాట‌.

Team TFNవాట్సాప్
Pawan Kalyan To Play Robin Hood Kind Of Role
సినిమా వార్తలు

రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ-ఎంట్రీ బాట ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో.. `పింక్` రీమేక్ ని త‌న పున‌రాగ‌మ‌నానికి వేదిక‌గా చేసుకున్న ప‌వ‌న్.. ఆపై టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్ లో ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం రాక‌ముందు నాటి కాలంలో సాగే ఈ పిరియాడిక‌ల్ ఫిల్మ్ లో ప‌వ‌న్.. రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో ద‌ర్శ‌న‌మిస్తార‌ని తెలిసింది. అంటే.. అవినీతిప‌రులైన పెద్ద‌ల సొమ్మును కొట్టి పేద‌ల‌కు సాయం చేసే దొంగగా ప‌వ‌ర్ స్టార్ క‌నిపిస్తాడ‌న్న‌మాట‌.

Team TFNవాట్సాప్
Venkatesh Kalisundam Raa Completes 20 Years
సినిమా వార్తలు

వెంక‌టేష్ `కలిసుందాం...రా!`కు 20 వ‌సంతాలు

“కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం... అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం... గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే... కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్ర‌ధ‌నుసు విరిసే... వస్తారా మా ఇంటికి ప్రతిరోజూ సంక్రాంతికి”... కుటుంబం కలసి ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో దిగ్గజ రచయిత వేటూరి సుందరరామమూర్తి అందించిన ఈ సాహిత్యంతో వ‌చ్చిన ఆ చిత్ర‌మే `కలిసుందాం...రా!`.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫైటర్ కోసం థాయ్ స్పెషలిస్టులు

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమా బిజీలో వున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత పూరీ-విజయ్ కంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

టైటిల్ మార్చే పనిలో #prabhas20

సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. అయితే మధ్యలో సాహో సినిమా షూటింగ్‌, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్‌జాన్ సినిమాకు కాస్త బ్రేక్‌ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా బిజీలో పడిపోయాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

త్రివిక్రమ్ పై ప్రభాస్ ఇంట్రెస్ట్..!

సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. అయితే మధ్యలో సాహో సినిమా షూటింగ్‌, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్‌జాన్ సినిమాకు కాస్త బ్రేక్‌ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా బిజీలో పడిపోయాడు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జగపతి బాబు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆదివిష్ణు మృతి పట్ల "పెన్" సంతాపం

ప్రముఖ సినీ రచయిత, నవలా రచయిత, వుమ్మడి రాష్ట్రంలో ఎపీఎస్ ఆర్టీసీ విశ్రాంత చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు ( 81) మృతి పట్ల ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ ( పెన్ ) దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. గతకొంత కాలంగా స్వల్ప అనారోగ్యంతో ఉన్న ఆయన సోమవారం హైదరాబాద్ లోని స్వగృహంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'డిస్కో రాజా' టీజర్ 2.0 రిలీజ్

గత కొంతకాలంగా సరైన హిట్ పడక సతమతమౌతున్న రవితేజ ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ సాధించాలని చూస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఒక డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతకొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే పలు పోస్టర్లు.. పాటలు, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా మరో టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పూజా హెగ్డే ఐరెన్ లెగ్ టు గోల్డెన్ లెగ్

ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం.. కొంత మంది ఒక్క నైట్ లో స్టార్ హోదా దక్కించుకోవచ్చు... కొంతమంది ఎన్ని ఏళ్ళు నుండి చేస్తున్నా ఆ పొజిషన్ కు రాకపోవచ్చు. ఒక్కోసారి ముందు ఐరెన్ లెగ్ ట్యాగ్ లైన్ వేసుకొని.. ఆ తర్వాత వెండితెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ కూడా వున్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే అదృష్టం వస్తే బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయి అన్న సామెత ఫిలిం ఇండస్ట్రీ కి సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటారా..? అసలుసంగతేంటంటే.. ఇక్కడ ఒక హీరోయిన్ ను కూడా మొదట ఐరెన్ లెగ్ అనే అన్నారు.. తాను ఏం సినిమా చేసిన హిట్ కాకపోవడంతో ఆఖరికి.. ఆమె ఉంటే సినిమా ప్లాపే అన్న రేంజ్ కి…

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

‘ స‌రిలేరు నీకెవ్వ‌రు ' రెండు రోజుల కలెక్షన్స్

అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. గత మూడు సినిమాల్లో సైలెంట్ గా కూల్ క్యారెక్టర్ చేసిన మహేష్ ను ఈ సినిమాలో అనిల్ రావిపూడి కాస్త మాస్ యాంగిల్ లో చూపించాడు. ఇక తమ హీరోను అభిమానులు అలా చూసి చాలా కాలమే అయింది. దీనితో మహేష్ కామెడీకి, యాక్షన్ కు, ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ చేసిన మాస్ డాన్స్ స్టెప్పులకు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ ప్రభావమే కలెక్షన్స్ పై కూడా చూపిస్తుంది. సాలిడ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోతుంది. మొదటి రోజు 32.64 కోట్ల షేర్ రాబట్టగా.. ఇక రెండో రోజు అల వైకుంఠ‌పురంతో పోటీ త‌ట్టుకుని సుమారు 9.5…

TFN Adminవాట్సాప్
Adhurs Movie Updates, Adhurs Telugu Movie Latest News, Jr NTR Adhurs And Nannaku Prematho Released On This Same Date, Jr NTR Latest News, Latest Telugu Movies News, Nannaku Prematho Movie Updates, Nannaku Prematho Telugu Movie Latest News, Telugu Fil
సినిమా వార్తలు

య‌న్టీఆర్ `అదుర్స్`కి ప‌దేళ్ళు... `నాన్న‌కు ప్రేమ‌తో`కి నాలుగేళ్ళు..

త‌న కెరీర్ మొత్త‌మ్మీద యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్.. ఇప్ప‌టివ‌ర‌కు ఐదు సంక్రాంతి రిలీజెస్ చూశాడు. ఆ చిత్రాలే.. `నాగ‌`(2003), `ఆంధ్రావాలా` (2004), `నా అల్లుడు` (2005), అదుర్స్ (2010), `నాన్న‌కు ప్రేమ‌తో`(2016). వీటిలో చివ‌రి రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. విశేష‌మేమిటంటే... ఈ రెండు మూవీస్ కూడా వేర్వేరు సంవ‌త్స‌రాల్లో ఒకే తేదిన(జ‌న‌వ‌రి 13) విడుద‌ల‌య్యాయి.

Team TFNవాట్సాప్
Allu Arjun Hits Hat Trick Success With This Lucky Combo, Bunny Hits Hat Trick Success With This Lucky Combo, Latest Telugu Movies News, Stylish Star Allu Arjun Hits Hat Trick Success With This Lucky Combo, Telugu Film News 2020, Telugu Filmnagar, Tol
సినిమా వార్తలు

ఆ ఇద్ద‌రితో బ‌న్నీకి హ్యాట్రిక్ విజ‌యాలు

`అల వైకుంఠ‌పుర‌ములో`తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టుడిగా మ‌రో మెట్టు ఎద‌గ‌డ‌మే కాకుండా... మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ని కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... ఇదే చిత్రంతో ఇద్ద‌రి కాంబినేష‌న్స్ లో రెండు హ్యాట్రిక్స్ అందుకున్నాడు బ‌న్నీ.

Team TFNవాట్సాప్
Kiara Advani Latest Movie Details, Kiara Advani Latest News, Kiara Advani New Movie News, Kiara Advani Next Film Updates, Kiara Advani Next Project News, Kiara Advani To Team Up Again With Ram Charan, Latest Telugu Movies News, Telugu Film News 2020,
సినిమా వార్తలు

చ‌ర‌ణ్ తో మ‌రోసారి కియారా?

గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లైన `విన‌య విధేయ రామ‌`లో జోడీగా అల‌రించిన మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని మ‌రోమారు జట్టుక‌ట్ట‌నున్నార‌ట‌.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, Mahesh Babu Banks On This Lucky Date For His Movie Success, Mahesh Babu Latest News, Mahesh Babu New Movie News, Superstar Mahesh Babu Upcoming Film News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates
సినిమా వార్తలు

మ‌హేష్‌ బాబు... సేమ్ డేట్ - సేమ్ ఫీట్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు... సేమ్ డేట్ కి సేమ్ ఫీట్ ని రిపీట్ చేశాడు. కెరీర్ లో రెండోసారి `హ్యాట్రిక్` విజ‌యాలు సొంతం చేసుకున్నాడు.

Team TFNవాట్సాప్

షేర్