కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 199

సినిమా వార్తలు

బ‌న్నీకి మూడోసారీ అచ్చొచ్చిన జ‌న‌వ‌రి 12

ప‌ద‌హారేళ్ళుగా క‌థానాయ‌కుడిగా రాణిస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... త‌న కెరీర్ మొత్త‌మ్మీద మూడే మూడు సార్లు సంక్రాంతి సీజ‌న్ లో సంద‌డి చేశాడు. 2007లో రిలీజైన `దేశ ముదురు`తో తొలిసారి ముగ్గుల పండ‌క్కి సంద‌డి చేసిన బ‌న్నీ... ఆపై ఏడేళ్ళ త‌రువాత మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `ఎవ‌డు`(2014) కోసం అతిథి పాత్ర‌లో అల‌రించాడు. క‌ట్ చేస్తే.. మ‌ళ్ళీ ఆరేళ్ళ అనంత‌రం ఇప్పుడు `అల వైకుంఠ‌పుర‌ములో` అంటూ ముచ్చ‌ట‌గా మూడోసారి సంక్రాంతి వినోదాలు పంచాడు. మ‌రో ఘ‌న‌విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు.

Team TFNవాట్సాప్
Sarileru Neekevvaru Creates Records In Overseas,latest telugu movies news, Sarileru Neekevvaru 1st Day Worldwide Collections, Sarileru Neekevvaru Box Office Collections, Sarileru Neekevvaru Collections, Sarileru Neekevvaru Day 1 Collections – NEVER B
బాక్సాఫీస్

ఓవర్సీస్ లో కలెక్షన్స్ " నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ "

మొత్తానికి ఈ సంక్రాంతి మాత్రం సినీ ప్రేక్షకులకు అసలైన పండగ అని చెప్పొచ్చు. ముందుగా తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ 'దర్బార్' మంచి హిట్ కొట్టగా.. ఒక రోజు తర్వాత అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రాగా అది కూడా సూపర్ హిట్ కొట్టింది. నిన్న రిలీజ్ ఐన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్, మాస్ ఎలిమెంట్స్, ముఖ్యంగా గత సినిమాల్లో లాగా కాకుండా ఈ సినిమాలో డ్యాన్స్ తో ఇరగదీయడం, విజయశాంతి అధ్బుతమైన నటన, ప్రకాష్ రాజ్ విలనిజం ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిసిరావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక అభిమానులైతే " నెవర్ బిఫోర్ .. ఎవర్ ఆఫ్టర్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నా డ్రీమ్ ప్రాజెక్ట్ అదే..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా భారీ అంచనాల మధ్య శనివారం విడుదలైంది. ఇక ముందుగా ఊహించినట్లుగానే తొలిరోజే హిట్ టాక్ నే తెచ్చుకుంది. ఇక తొలి రోజు వసూళ్ల విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ దుమ్ముదులిపేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో కలిపి తొలిరోజు ఈ సినిమా 35 కోట్ల రూపాయలు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

TFN Adminవాట్సాప్
Bheeshma Movie Teaser Out Now
ట్రైలర్ & టీజర్

'భీష్మ' టీజర్ రిలీజ్

‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేసింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్, సింగిల్ యాంథమ్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ ఫిక్స్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అల వైకుంఠపురములో మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
Allu Arjun Exclusive Interview About Ala Vaikunthapurramuloo
సినిమా వార్తలు

'అల వైకుంఠపురములో' సినిమాతో త్రివిక్రమ్ గారు నాకు కొత్త బలాన్నిచ్చారు! - స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్'

స్టైలిష్ స్టార్ గా అభిమానుల హృదయాల్లో చెక్కుచెదరని స్థానం పొందిన అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'అల.. వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకొని, టాలీవుడ్ లోని అగ్ర దర్శకుల్లో ఒకరిగా ఎదిగిన త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా అల్లు అర్జున్ మీడియాతో జరిపిన సంభాషణ విశేషాలు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఛాలెంజింగ్ పాత్రలో నవీన్ చంద్ర..!

అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నవీన్ చంద్ర. ఆ సినిమాలో నవీన్ చంద్ర నటనకు ప్రశంసలు దక్కడమే కాదు.. ఇండస్ట్రీకి ఒక మంచి నటుడు దొరికాడనుకున్నారు అందరూ. అయితే ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాలేవీ నవీన్ చంద్రకు పెద్దగా కలిసిరాలేదు. అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దాంతో కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉన్న నవీన్ చంద్ర.. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' సినిమాతో ఈ సారి విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమాలో దర్శకుడు త్రివిక్రమ్ బాల్ రెడ్డి అనే ఒక మంచి పాత్రను ఇవ్వడంతో నవీన్ చంద్ర కెరీర్ టర్న్ అయ్యింది. అరవింద సమేత చిత్రం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

‘ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ 2019’ గా అల్లు అరవింద్

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ కూడా ఒకరన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గీతా ఆర్ట్స్ అనే బ్యానర్ ద్వారా ఈయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. సీనియర్ హీరోనా, యంగ్ హీరోనా అనేవి పట్టించుకోకుండా ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపేస్తున్నారు. అదే ఆయనను సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌ను చేసింది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ గా వున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హ్యాపీ బర్త్ డే సుక్కు..!

లెక్కలు మాస్టర్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు డైరెక్టర్ సుకుమార్. అందుకే తన సినిమాల్లో క్యాలిక్యులేషన్స్ ను ఏ మాత్రం మిస్ అవ్వవు. ఆర్య‌` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై తొలి చిత్రంతోనే హిట్ కొట్టిన సుక్కు ఆతర్వాత 100% ల‌వ్‌, నాన్న‌కు ప్రేమ‌తో, `రంగ‌స్థ‌లం` సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు.

TFN Adminవాట్సాప్
Rajinikanth Darbar Movie Latest Collections
బాక్సాఫీస్

తన స్టామినా చూపించిన తలైవా - వంద కోట్ల క్లబ్ లో చేరిన 'దర్బార్'

మొత్తానికి ఎన్నో ఏళ్ళ నుండి ఫ్యాన్స్ కు మంచి సినిమా ఇవ్వాలని చూస్తున్న తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ కోరిక 'దర్బార్' తో తీరింది. 'దర్బార్' సినిమాలో. అప్పుడెప్పుడో ముత్తు, అరుణాచలం, నరసింహ ఈ సినిమాల్లో రజినీ స్టైల్ ను ఎవరూ మర్చిపోరు. అయితే ఆ రేంజ్ లో కామెడీ, స్టైల్, మ్యానరిజమ్స్ ను అభిమానులు చూసి చాలా కాలం అయింది. అలాంటి నిరాశలో ఉన్న అభిమానులకు 'దర్బార్' మంచి రిలీఫ్ ఇచ్చింది. ఏడుప‌దుల వ‌య‌సులో వున్నా సినిమాలో మాత్రం ర‌జ‌నీ నాలుగు ప‌దులు దాటిన యువ‌కుడి త‌ర‌హాలో మెరుపు వేగంతో న‌టించిన తీరుకు ర‌జ‌నీ అభిమానులు ఆనందంతో పండ‌గా చేసుకుంటున్నారు.

TFN Adminవాట్సాప్
Latest Telugu Movies News, Psycho Movie Release Date Confirmed, Psycho Movie Release Date Fixed, Psycho Movie Release Date Locked, Psycho Movie Updates, Psycho Telugu Movie Latest News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates
రిలీజ్ అప్‌డేట్

"సైకో" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

పిశాచి, డిటెక్టివ్ వంటి డబ్బింగ్ మూవీస్ ద్వారా తమిళ దర్శకుడు మిస్కిన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఇప్పుడు మిస్కిన్ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ని రూపొందించారు. డబల్ మీనింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఉదయా నిధి స్టాలిన్ హీరో గా మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన "సైకో" మూవీ జనవరి 24వ తేదీ రిలీజ్ కానుంది. అదితి రావు హైదరి, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలలో నటించగా రామ్ , షాజి చెన్ , సింగంపులి, నరేన్, రేణుక ముఖ్య పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్
రివ్యూ

సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ - సైనికుల ఔన్నత్యాన్ని చాటే 'సరిలేరు నీకెవ్వరు'

ఇంత భారీ అంచనాల భారీ చిత్రానికి సాంకేతికంగా కూడా అన్ని హంగులు సమకూరటంలో ఆశ్చర్యమేమీ లేదు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు వంటి భారీ నిర్మాతల మేకింగ్ వేల్యూస్ కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం , రత్నవేలు కెమెరా, తమ్మిరాజు ఎడిటింగ్, రామ్ లక్ష్మణ్ యాక్షన్స్ వంటి సాంకేతిక బలాల తోడవటంతో "సరిలేరు నీకెవ్వరు" అన్ని విధాల భారీతనాన్ని సంతరించుకుంది.

Team TFNవాట్సాప్
Superstar Mahesh Babu Has Hit A Blockbuster On A Special Day,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Mahesh Babu Latest News,Mahesh Babu New Movie News,Mahesh Babu Next Film Updates,Mahesh Babu New Mov
సినిమా వార్తలు

అప్పుడు కృష్ణ - ఇప్పుడు మహేష్..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్‌ప్రైజ్‌ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఒకే రోజు మెహరీన్ రెండు సినిమాలు రిలీజ్

సక్సెస్ ఫుల్ మూవీ "కృష్ణ గాడి వీర ప్రేమ గాథ" తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ భామ మెహరీన్ నటించిన మహానుభావుడు, రాజా ది గ్రేట్ మూవీస్ ఘన విజయం సాధించాయి. మెహరీన్ నటించినజవాన్, పంతం, నోటా మూవీస్ నిరాశ పరిచాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెహరీన్, తమన్నా హీరోయిన్స్ గా రూపొందిన "F2 ఫన్ &ఫ్రస్టేషన్ మూవీ 2019 సంవత్సరం సంక్రాంతి కి రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మెహరీన్ సంక్రాంతికి రెండు సినిమాలతో సందడి చేయనున్నారు.

Team TFNవాట్సాప్
Maruthi To Direct Another Mega Hero,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Director Maruthi Latest News,Maruthi New Movie Updates,Maruthi Latest Movie Details,Maruthi Next Project News,Maruthi To Dire
సినిమా వార్తలు

మరోసారి మెగా హీరోతోనే..?

హర్రర్ లో కూడా కామెడీని ఎలా పండించాలో చూపించిన దర్శకుడు మారుతి. తన కామెడీ టైమింగ్ తో హీరోలతో మంచి కమెడీ చేయించి హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గా మెగా హీరో సాయితేజ్ తో 'ప్రతిరోజూ పండగే' సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుత జనరేషన్ లో మెకానికల్ లైఫ్ కి అలవాటు పడ్డ పిల్లలు తమని ఈ స్థాయికి తీసుకువచ్చిన తల్లితండ్రులను మరిచిపోతున్నారన్న నేపధ్యంలో చక్కటి కుటుంబ సన్నివేశాలతో సినిమాని తెరకెక్కించాడు మారుతి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Kangana Ranaut About South Movies, Kangana Ranaut Comments On South Movies, Kangana Ranaut Latest News, Kangana Ranaut Praises South Movies, Kangana Ranaut Sensational Comments On South Movies, Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu
సినిమా వార్తలు

సౌత్ సినిమాలపై కంగనా ప్రశంసలు..!

మొదటినుండి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ క్వీన్. ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో ముందుకు వస్తుంది. అశ్వినీ అయ్యర్‌ తివారీ దర్శకత్వంలో కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'పంగా'. ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో పాల్గొన్న కంగనా సౌత్ సినిమాలపై ప్రశంసలు కురిపించింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సంక్రాంతి తరువాత "నిశ్శబ్ధం" మూవీ ప్రమోషన్స్ - అనుష్క

కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధానపాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వం లో రూపొందిన హాలీవుడ్ క్రాస్ ఓవర్ థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం" జనవరి 31 వ తేదీ రిలీజ్ కానుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వెంక‌టేష్ - మ‌హేష్ మ‌ల్టీస్టార‌ర్ `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`కి 7 ఏళ్ళు

తెలుగునాట మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ ట్రెండ్ కి మ‌ళ్ళీ ఊపు తెచ్చిన చిత్రం `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`. రెండు త‌రాల అగ్ర క‌థానాయ‌కులు విక్ట‌రీ వెంక‌టేష్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌ల‌సి న‌టించ‌డమే కాకుండా... పెద్దోడు, చిన్నోడుగా అన్న‌ద‌మ్ముల పాత్ర‌ల్లో జీవించ‌డంతో.. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

స‌ంక్రాంతి సీజ‌న్ లో కొన‌సాగుతున్న‌ `సొంత ప‌లుకులు` ట్రెండ్

ఈ త‌రం క‌థానాయిక‌లు త‌మ పాత్ర‌ల‌కు తామే డ‌బ్బింగ్ చెప్పుకుంటూ... న‌ట‌న ప‌రంగా `ప‌రిపూర్ణ‌త్వం` ఉండేలా అడుగులు వేస్తున్నారు. తెలుగమ్మాయిలే కాదు ప‌ర‌భాషకు చెందిన క‌థానాయిక‌లు కూడా ఇందులో భాగం అవుతుండ‌డం హ‌ర్ష‌ణీయం. మ‌రీ ముఖ్యంగా.. తెలుగువారికి ప్రీతిపాత్ర‌మైన సంక్రాంతి సీజ‌న్ లో వ‌చ్చే సినిమాల విష‌యంలో... ఐదేళ్ళుగా ప్ర‌తీ సంవ‌త్స‌రం `సొంత ప‌లుకులు`తో మురిపిస్తున్న నాయిక‌లు ఉంటున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాల‌కృష్ణ `న‌ర‌సింహ‌నాయుడు`కి 19 ఏళ్ళు

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్ లో ప‌లు ఇండ‌స్ట్రీ హిట్స్ ఉన్నాయి. వాటిలో `న‌ర‌సింహ‌నాయుడు`(2001) ఒక‌టి. `లారీ డ్రైవ‌ర్`, `రౌడీ ఇన్స్ పెక్ట‌ర్`, `స‌మ‌ర‌సింహారెడ్డి` వంటి ఘ‌న‌విజ‌యాల త‌రువాత బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య న‌టించిన ఈ సినిమా.. గ‌త రికార్డుల‌ను భూస్థాపితం చేసి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది.

Team TFNవాట్సాప్

షేర్