మ‌హేష్‌ బాబు… సేమ్ డేట్ – సేమ్ ఫీట్

Latest Telugu Movies News, Mahesh Babu Banks On This Lucky Date For His Movie Success, Mahesh Babu Latest News, Mahesh Babu New Movie News, Superstar Mahesh Babu Upcoming Film News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు… సేమ్ డేట్ కి సేమ్ ఫీట్ ని రిపీట్ చేశాడు. కెరీర్ లో రెండోసారి `హ్యాట్రిక్` విజ‌యాలు సొంతం చేసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే.. 1999లో క‌థానాయ‌కుడిగా తొలి అడుగు వేసిన మ‌హేష్.. కెరీర్ లో ప‌లు హిట్స్, సూప‌ర్ హిట్స్, బ్లాక్ బ‌స్ట‌ర్స్, ఇండ‌స్ట్రీ హిట్ చూశాడు. అయితే, వ‌రుస‌గా మూడు విజ‌యాలు మాత్రం `దూకుడు`, `బిజినెస్ మేన్`, `సీతమ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` రూపంలోనే ద‌క్కాయి. క‌ట్ చేస్తే.. మ‌ళ్ళీ ఇప్పుడు `భ‌ర‌త్ అనే నేను`, `మ‌హ‌ర్షి`, `సరిలేరు నీకెవ్వ‌రు`తో `హ్యాట్రిక్` అందుకున్నాడు మ‌హేష్‌. విశేష‌మేమిటంటే… అప్ప‌టి హ్యాట్రిక్ చిత్ర‌మైన `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`, ఇప్ప‌టి హ్యాట్రిక్ మూవీ అయిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` కూడా సేమ్ డేట్ (జ‌న‌వ‌రి 11)కే జ‌నం ముందుకొచ్చాయి. వారి జేజేలు అందుకున్నాయి.

[custom_ad]

మొత్త‌మ్మీద‌… వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న మ‌హేష్.. మున్ముందు కూడా ఇదే దూకుడు చూపిస్తూ.. మ‌రిన్ని బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందుకోవాల‌ని ఆశిద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + eight =