అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మహేష్ కామెడీకి, యాక్షన్ కు, ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ చేసిన మాస్ డాన్స్ స్టెప్పులకు పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. తొలిరోజు 32 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు కూడా దాదాపు 9 కోట్ల షేర్ సాధించింది. ఇక మూడో రోజు కూడా స్ట్రాంగ్ ఈ చిత్రం 7 కోట్లకు పైగా షేర్ సాధించింది. దీంతో మూడు రోజుల సరిలేరు నీకెవ్వరు 50 కోట్ల షేర్ మార్క్ కు చేరువైంది. మరి ఈ రోజు కలెక్షన్స్ తో ఆ ఫీట్ కూడా దాటనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
నైజాం – 3.28 కోట్లు
సీడెడ్ – 1.04 కోట్లు
యూఏ – 1.12 కోట్లు
కృష్ణ – 0.47 కోట్లు
గుంటూరు – 0.46 కోట్లు
ఈస్ట్ – 0.49 కోట్లు
వెస్ట్ – 0.37 కోట్లు
నెల్లూరు – 0.23 కోట్లు
[custom_ad]
మూడు రోజుల్లో ఏపీ+తెలంగాణలో సరిలేరు నీకెవ్వరు సినిమా రాబట్టిన షేర్ – 7.46 కోట్లు
టోటల్ షేర్ – 49.56 కోట్లు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: