కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 195

బర్త్‌డే స్పెషల్స్

వేయిపున్నముల రారాజు రెబల్ స్టార్ కృష్ణంరాజు

కథానాయకుడిగా పరిచయమై ప్రతి నాయకుడిగా మారి మరలా కథానాయకుడిగా తనను తాను పునఃప్రతిష్టించుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు ఈరోజు. 1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు ఈరోజుతో 80 వ పడి లోకి ప్రవేశించి వెయ్యి పున్నముల చంద్రోదయాన్ని తిలకించిన పూర్ణాయుష్కులయ్యారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఫైనల్లీ పవన్ 'పింక్' రీమేక్ షూటింగ్ ప్రారంభం..!

వేణు శ్రీ‌రామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్టు గతకొద్ది కాలంగా వార్తలు జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఫైనల్లీ ఈ వార్తలకు బ్రేక్ పడింది. మొత్తానికి ఈ రోజు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ వేదికగా వేసిన ఓ ప్రత్యేకమైన సెట్ లో ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. పవన్ పై మొదటి సన్నివేశంగా ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మా నాన్నతో కలిసి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టడం ఆనందం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'అల.. వైకుంఠపురములో' సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల్ని బద్దలుకొడుతూ దూసుకుపోతోంది. పూజా హెగ్డే నాయికగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించారు. మొదటి వారంలోనే 'అల వైకుంఠపురములో' మూవీ 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ నాన్-బాహుబలి2 రికార్డుల్ని సృష్టించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం ఆదివారం సాయంత్రం వైజాగ్ లో గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.

TFN Adminవాట్సాప్
Shivathmika Signs An Interesting Project?
సినిమా వార్తలు

కామెడీ థ్రిల్లర్ లో శివాత్మిక..!

‘దొరసాని’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శివాత్మిక మొదటి సినిమాతోనే తన నటనతో మంచి పేరును తెచ్చుకుంది. ప్రస్తుతం శివాత్మిక కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'రంగమార్తాండ' సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది శివాత్మిక.

TFN Adminవాట్సాప్
'అల' కొత్త రికార్డ్స్ తో బన్నీ 'అల వైకుంఠపురములో'
బాక్సాఫీస్

'అల' కొత్త రికార్డ్స్ తో బన్నీ 'అల వైకుంఠపురములో'

మొత్తానికి 'అల వైకుంఠపురములో' సినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని ఈ నెల 12వ తేదీన విడుదలై ఈ సినిమా విడుదల నాటి నుండి పాజీటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ చేసి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెడుతుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ వీక్ లో ఈ సినిమా 180 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసినట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఇక నైజామ్ లో 8 రోజుల్లో ఈ సినిమా 31.86 కోట్లను సాధించింది. అంతేకాదు అల్లు అర్జున్ కెరీర్‌లో అత్యంత వేగంగా 30 కోట్లను రాబట్టిన చిత్రంగా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తారక మంత్రం తనువు చాలించి నేటికి 24 ఏళ్లు

తెలుగువారి అత్యంత దురదృష్టకర దినాలలో ఈరోజు అంటే... జనవరి 18 ముందుంటుంది. ఎందుకంటే ఈ రోజునే తెలుగు జాతి ఒక జాతిరత్నాన్ని కోల్పోయింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డిఫరెంట్ కాన్సెప్ట్ తో నరేష్..?

అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్. తన కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లతో దూసుకుపోయిన అల్లరి నరేష్ కు గత కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. దానితో కాస్త వెనుకపడ్డాడు. ఇక ఇటీవల మహర్షి సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు. మహర్షి సినిమాలో మహేష్ బాబు కు ఫ్రెండ్ గా చేయగా ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇక అల్లరి నరేష్ మరో కొత్త సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. నరేష్ విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడితో ఓ కాన్సెప్ట్-ఓరియెంటెడ్ సినిమాలో నరేష్ నటించనున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కూతురితో మహేష్ సక్సెస్ మీట్..!

అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు ". ఈ నెల 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. ఇక ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో నిన్ననే హన్మకొండలో సెలెబ్రేషన్స్ కూడా జరిపారు.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

రజనీకాంత్ "దర్బార్" మూవీ రికార్డ్

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా రూపొందిన "దర్బార్" మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషలలో 9వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. నివేత థామస్, సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నా అభిమానుల కోరికను నెరవేర్చిన అనిల్ గారికి థాంక్యూ - సూపర్‌స్టార్‌ మహేశ్

సూపర్‌స్టార్‌ మహేశ్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌సమర్పణలోజి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన‌ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తుంది.ఈ సంద‌ర్భంగా `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ సెల‌బ్రేష‌న్స్‌ను జ‌న‌వ‌రి 17 (శ‌నివారం)న…

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

6 రోజుల మైండ్‌బ్లాక్ కలెక్షన్స్..!

మైండ్ బ్లాక్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో.. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ డే నుంచే బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతుంది. అల వైకుంఠపురం నుండి మంచి పోటీ వున్నా.. ఆ పోటీని తట్టుకొని భారీగానే కలెక్షన్లు సాధిస్తున్నది. ఇక ఆరు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సమంత పై శర్వానంద్ ప్రశంసలు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా "జాను "మూవీ ఫిబ్రవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ తమిళ మూవీ "96" కు తెలుగు రీమేక్ గా ఈ మూవీ రూపొందింది. గోవింద్ వసంత సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
సాంగ్

బోయపాటి శ్రీనుకు మాతృ వియోగం

బోయపాటి శ్రీనుకు మాతృ వియోగం కలిగింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బోయపాటి తల్లిగారైన శ్రీమతి బోయపాటి సీతారావమ్మ రాత్రి తుది శ్వాస విడిచారు. తమ స్వగ్రామమైన గుంటూరు జిల్లా పెదకాకానిలోనే ఉంటున్నారు. కాగా ఆమె వయస్సు 80 సంవత్సరాలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న బోయపాటి, తల్లి మరణ ఘటన తెలియగానే తన ఫ్యామిలీతో కలిసి హుటాహుటిన పెదకాకాని చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక రేపు పెదకాకానిలో ఆమె అంత్యక్రియలు జరపనున్నారు. కాగా ఆమె మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు మహేష్ బాబు థ్యాంక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన "సరిలేరు నీకెవ్వరు" మూవీ ఘనవిజయం సాధించి విజయవంతంగా ప్రదర్శించబడుతూ కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన సాంగ్స్ ఆకట్టుకుని ప్రేక్షకులకు వీనుల విందు చేస్తున్నాయి.

Team TFNవాట్సాప్
Mahesh Babu Sarileru Neekevvaru Movie Joins 100 Crore Club
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్ లో "సరిలేరు నీకెవ్వరు"

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగారూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఆ అంచనాలను నిజం చేస్తూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`అఖిల్ 4`కి `అల్లు అర‌వింద్ ఫ్యాక్ట‌ర్` అచ్చొస్తుందా?

ఇటీవ‌ల కాలంలో అల్లు అర‌వింద్ నిర్మాణంలో, స‌మ‌ర్ప‌ణ‌లో వ‌స్తున్న చిత్రాల‌న్నీ విజ‌య‌ఢంకా మ్రోగిస్తున్నాయి. అంతేకాదు.. ట్రాక్ త‌ప్పిన క‌థానాయ‌కుల‌కు కెరీర్ బెస్ట్ హిట్స్ కూడా వ‌రిస్తున్నాయి. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌చ్చిన `గీత గోవిందం`తోనే విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకోగా.. ఆ త‌రువాత వ‌చ్చిన `నోటా` నిరాశ‌ప‌రిచింది. అయితే, గీతా ఆర్ట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌చ్చిన `టాక్సీవాలా`తో విజ‌య్ కి మ‌ళ్ళీ స‌క్సెస్ ద‌క్కింది.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

నిధి అగ‌ర్వాల్ ఫ‌స్ట్ కోలీవుడ్ ఫిల్మ్ కి రిలీజ్ డేట్ ఫిక్స్

`స‌వ్య‌సాచి`(2018)తో తెలుగునాట క‌థానాయిక‌గా తొలి అడుగు వేసిన నిధి అగ‌ర్వాల్.. మ‌లిచిత్రం `మిస్ట‌ర్ మ‌జ్ను`(2019)తోనూ ఆశించిన విజ‌యం అందుకోలేక‌పోయింది. అయితే, గ‌త ఏడాది జూలైలో వ‌చ్చిన‌ `ఇస్మార్ట్ శంక‌ర్`... నిధి కెరీర్ ని అనూహ్యంగా మ‌లుపు తిప్పింది. ఈ సినిమా అందించిన విజ‌యంతో మ‌రిన్ని అవ‌కాశాల‌ను మూట‌గ‌ట్టుకుందీ టాలెంటెడ్ బ్యూటీ.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బ‌న్నీ చిత్రంలో నెగ‌టివ్ ట‌చ్ రోల్ లో అన‌సూయ‌?

ఒకవైపు బుల్లితెర వ్యాఖ్యాత‌గానూ, మ‌రోవైపు వెండితెర‌పై న‌టిగానూ స‌క్సెస్ ఫుల్ కెరీర్ తో ముందుకు సాగుతోంది అన‌సూయ‌. `రంగ‌స్థ‌లం`లోని రంగ‌మ్మ పాత్ర‌తో న‌టిగా మ‌రోమెట్టు ఎదిగిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ రూపొందిస్తున్న `రంగ‌మార్తాండ‌`లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

Team TFNవాట్సాప్
Ala Vaikunthapurramuloo Movie Joins 2 Million Club
సినిమా వార్తలు

2 మిలియ‌న్ క్ల‌బ్ లో `అల వైకుంఠ‌పుర‌ములో`

ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన `అల వైకుంఠ‌పుర‌ములో` సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌లై ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల `నాన్ - బాహుబ‌లి 2` రికార్డుల‌ను సృష్టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఓవ‌ర్సీస్ లోనూ క‌లెక్ష‌న్ల పంట పండిస్తోంది. అంతేకాదు... తాజాగా ఈ సినిమా యు.ఎస్. ఎ బాక్సాఫీస్ వ‌ద్ద 2 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ లో చేరిపోయింది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

`ఆర్ ఆర్ ఆర్` లేటెస్ట్ షెడ్యూల్ అప్ డేట్

కొమ‌రం భీమ్ గా యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, అల్లూరి సీతారామ‌రాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందిస్తున్న ఈ హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ ని ప్ర‌ముఖ నిర్మాత‌ డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్.. ఈ నెల 20 నుండి జ‌రుగ‌నుంది.

Team TFNవాట్సాప్

షేర్