లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా రూపొందిన “దర్బార్” మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషలలో 9వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. నివేత థామస్, సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
అనేక మంది స్టార్ హీరోలు ఉన్నా రజనీకాంత్ పై ప్రేక్షక, అభిమానులలో క్రేజ్ తగ్గడం లేదు. రజనీకాంత్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన “దర్బార్” మూవీ వరల్డ్ వైడ్ గా 160 కోట్లు కలెక్ట్ చేసినట్టుగా సమాచారం. మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు”, అల్లు అర్జున్ “అల .. వైకుంఠపురములో .. మూవీస్ తో పాటు “దర్బార్” మూవీ కూడా రికార్డ్ కలెక్షన్స్ సాధించడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: