శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా “జాను “మూవీ ఫిబ్రవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ తమిళ మూవీ “96” కు తెలుగు రీమేక్ గా ఈ మూవీ రూపొందింది. గోవింద్ వసంత సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
“జాను “మూవీ టీజర్ కు వచ్చిన ప్రేక్షకుల స్పందన కు హీరో శర్వానంద్ సంతోషంగా ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు అంటూ ఒక ఇంటర్వ్యూ లో విలేఖరి అడిగిన ప్రశ్న కు శర్వానంద్ మాట్లాడుతూ .. సమంత బెస్ట్ యాక్ట్రెస్ అని, తన పాత్ర లో జీవిస్తుందని, ఆమె నటన ఇన్ స్పైరింగ్ గా ఉంటుందని సమంత పై శర్వానంద్ ప్రశంసల వర్షం కురిపించారు. శర్వానంద్ ప్రస్తుతం రెండు సినిమాల
షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: