`ఆర్ ఆర్ ఆర్` లేటెస్ట్ షెడ్యూల్ అప్ డేట్

Jr NTR And Ram Charan RRR Movie Latest Schedule Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,RRR Movie New Schedule,RRR Telugu Movie Latest Schedule

కొమ‌రం భీమ్ గా యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, అల్లూరి సీతారామ‌రాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందిస్తున్న ఈ హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ ని ప్ర‌ముఖ నిర్మాత‌ డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్.. ఈ నెల 20 నుండి జ‌రుగ‌నుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఈ షెడ్యూల్ లో తార‌క్, చ‌ర‌ణ్ త‌దిత‌రుల‌పై కీల‌క పోరాట ఘ‌ట్టాల్ని చిత్రీక‌రించ‌నున్నారు. అలాగే.. చ‌ర‌ణ్, ఆలియా భ‌ట్ కాంబినేష‌న్ లో కీల‌క స‌న్నివేశాల‌ని పిక్చ‌రైజ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. దాదాపు రూ.350 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి స్వ‌ర‌వాణి ఎం.ఎం. కీర‌వాణి బాణీలు అందిస్తున్నారు. ఈ ఏడాది జూలై 30న `ఆర్ ఆర్ ఆర్` ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 8 =