కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 194

సినిమా వార్తలు

సంక్రాంతి పందెం కోళ్లు సరిలేరు నీకెవ్వరు - అల వైకుంఠపురం లో..

సంక్రాంతికి ఊర్లలో కోడి పందాలు , చిత్ర పరిశ్రమలో సినీ పందాలు సర్వ సాధారణం. కోట్ల రూపాయలు చేతులు మారే ఈ పందేలలో ఎవరు విజేత అన్నది సర్వత్ర ఉత్కంఠను రేపుతోంది. కోడి పందేలలో విజేత ఎవరు అన్నది నిముషాలలో తేలిపోతుంది. కానీ సినీ పందాలలో ఫైనల్ విన్నర్ ఎవరు అన్నది తేలడానికి కనీసం వారం పది రోజుల నిరీక్షించ వలసిఉంటుంది. ప్రస్తుతం ఆ నిరీక్షణ తుది దశకు చేరుకుంది. ఈ సంక్రాంతికి ఒక డబ్బింగ్ సినిమా, మూడు స్ట్రెయిట్ చిత్రాలు కలుపుకుని మొత్తం నాలుగు చిత్రాలు విడుదల కాగా ప్రధాన పోటీ రెండు చిత్రాల మధ్యన కొనసాగుతుంది.

Team TFNవాట్సాప్
Sarileru Neekevvaru Reaches Break Even Just In 10 Days
సినిమా వార్తలు

"సరిలేరు నీకెవ్వరు"

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్ , జిఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ ఘనవిజయం సాధించి రెండు తెలుగు రాష్ట్రాలలో విజయవంతంగా దూసుకుపోతుంది. కలెక్షన్స్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

Team TFNవాట్సాప్
Disco Raja Movie Freak Out Song Is Out
సాంగ్

"డిస్కో రాజా"మూవీ నుండి ఫ్రీక్ ఔట్ సాంగ్ విడుదల

సక్సెస్ ఫుల్ మూవీ "ఎక్కడికిపోతావు చిన్నవాడా " ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "డిస్కో రాజా"మూవీ జనవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. ఎస్ ఆర్ టి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన "డిస్కో రాజా"మూవీ లో నభా నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్యా కథానాయికలు. తమిళ యాక్టర్ బాబీ సింహా ఒక కీలక పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Ala Vaikunthapurramuloo Movie Songs, Ala Vaikunthapurramuloo Movie Updates, Ala Vaikunthapurramuloo Songs, Ala Vaikunthapurramuloo Telugu Movie Latest News, Ala Vaikunthapurramuloo Telugu Movie Songs, KTR about Samajavaragamana Song, Latest Telugu Mo
సాంగ్

'సామజవరగమన' నా మదిని వీడటం లేదు

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో తెలిసిందే. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద భీభత్సమైన కల్లెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి థమన్ మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. ' సామజవరగమనా', 'రాములో రాములా', బుట్ట బొమ్మ' పాటలు యూ ట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అద్భుతమైన ఆడియో అందించి సినిమాకు సగం సక్సెస్ అందించాడు. ఇక ఆ పాటలను సెలబ్రెటీలు సైతం ఇష్టపడుతున్నారు. ఇక తాజాగా ఈ లిస్ట్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేరిపోయారు.

TFN Adminవాట్సాప్
Asuran Telugu Remake Latest News, Asuran Telugu Remake Title Locked, Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Title Confirmed For Asuran Telugu Remake, Tollywood Movie Updates, Venkatesh Asuran Telugu Remake Gets An Interes
సినిమా వార్తలు

వెంకీ 'అసురన్' రీమేక్ టైటిల్ 'నారప్ప'..?

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో 'అసురన్' సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను 'అనంతపురం'లో చిత్రీకరిస్తున్నారు. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో వెంకటేశ్ తో పాటు ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

`మిస్ ఇండియా` రిలీజ్ డేట్ ఫిక్స్

`మ‌హాన‌టి`(2018)తో సెన్సేష‌న‌ల్ హిట్ అందుకోవ‌డ‌మే కాకుండా... `ఉత్త‌మ న‌టి`గా జాతీయ స్థాయిలో పుర‌స్కారాన్ని కూడా అందుకుంది కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్. ఆ బ‌యోపిక్ త‌రువాత కీర్తి.. మ‌ళ్ళీ తెలుగులో (నేరుగా) క‌థానాయిక‌గా న‌టించిన చిత్రం `మిస్ ఇండియా`. కుటుంబ బంధాల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ద్వారా న‌రేంద్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. మ‌హేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Team TFNవాట్సాప్
బాక్సాఫీస్

`స‌రిలేరు నీకెవ్వ‌రు`.. కొన్ని రికార్డులు

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీసెంట్ సెన్సేష‌న్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`.. సంక్రాంతి కానుక‌గా విడుద‌లై క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా, ఈ సినిమాతో కొన్ని రికార్డులు న‌మోదయ్యాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే..

Team TFNవాట్సాప్
Ala Vaikunthapurramuloo Movie Joins 3 Million Dollar Club
సినిమా వార్తలు

3 మిలియ‌న్ డాల‌ర్ల‌ క్ల‌బ్ లో `అల వైకుంఠ‌పుర‌ములో`

2020 సంక్రాంతి సంచ‌ల‌నం `అల వైకుంఠ‌పుర‌ములో`... ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప‌లు చోట్ల `నాన్ - బాహుబ‌లి` రికార్డుల‌ను న‌మోదు చేసే దిశ‌గా అడుగులేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్... ఓవ‌ర్సీస్ లోనూ స‌త్తా చాటుతోంది. తాజాగా ఈ అల్లు అర్జున్ స్టారర్... యు.ఎస్. బాక్సాఫీస్ ముంగిట‌ 3 మిలియ‌న్ డాల‌ర్ల (గ్రాస్) క్ల‌బ్ లో చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ క్ల‌బ్ లో ఐదు తెలుగు చిత్రాలు (`బాహుబ‌లి` చిత్రాలు, రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను, సాహో) ఉండ‌గా... ఆరో సినిమాగా `అల వైకుంఠ‌పుర‌ములో` స్థానం ద‌క్కించుకుంది. కాగా,`రంగ‌స్థ‌లం` (3.513 మిలియ‌న్ డాల‌ర్లు) పేరిట ఉన్న `నాన్…

Team TFNవాట్సాప్
S Thaman To Compose Music For SSMB27
సినిమా వార్తలు

#SSMB 27 మూవీ సంగీత దర్శకుడు థమన్ ?

బ్లాక్ బస్టర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో #SSMB 27 మూవీ రూపొందనుందని తెలిసిందే. వంశీ పైడిపల్లి , మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందిన "మహర్షి" మూవీ ఘన విజయం సాధించింది. #SSMB 27 మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటుంది. ఈ మూవీ సంగీత దర్శకుడిగా థమన్ ఎస్ ఎంపిక అయ్యారని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

యూట్యూబ్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌యా సెన్సేష‌న్

యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి యూత్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. జ‌యాపజ‌యాల‌కు అతీతంగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌ అభిమాన గ‌ణాన్ని సంపాదించుకున్నాడు విజ‌య్. కేవ‌లం తెలుగునాటే కాదు.. ఇత‌ర ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌ల్లోనూ, హిందీ చిత్ర‌సీమ‌లోనూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడీ టాలెంటెడ్ స్టార్. ఇలాంటి క్రేజ్ ఉంది కాబ‌ట్టే.. విజ‌య్ దేవ‌ర‌కొండ పేరిట ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక సెన్సేష‌న్ క్రియేట్ అవుతూనే ఉంది.

Team TFNవాట్సాప్
'రక్షకుడు' వస్తున్నాడు - ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఫస్ట్ లుక్

'రక్షకుడు' వస్తున్నాడు - ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'V'. ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా వుంది. ఇక మరోపక్క ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా చిన్న స్టార్ట్ చేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

`ప్యార్ ప్రేమ కాద‌ల్` రీమేక్ లో అల్లు శిరీష్‌?

కెరీర్ ఆరంభంలో `కొత్త జంట‌`(2014), `శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు`(2016) వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో అల‌రించిన యువ క‌థానాయ‌కుడు అల్లు శిరీష్‌.. గ‌త కొంత‌కాలంగా కాస్త ట్రాక్ త‌ప్పాడు. `ఒక్క క్ష‌ణం`(2017), `ఏబీసీడీ`(2019).. ఇలా శిరీష్ నుంచి వ‌చ్చిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో పెర్ ఫార్మ్ చేయ‌లేక‌పోయాయి.

Team TFNవాట్సాప్
Ajay Devgn Joins RRR Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

"RRR" మూవీ చిత్రీకరణలో అజయ్ దేవగన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మె గా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ " RRR" మూవీ శరవేగం గా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అలియా భట్, ఒలీవియా కథానాయికలు. సుమారు 400 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న "RRR" మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'విజయ్ 65' ను లైన్ లో పెట్టిన విజయ్..!

తమిళ్ స్టార్ హీరో విజయ్ మంచి ఫామ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది విజయ్ కు 64 వ సినిమా.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మాస్టర్ అనే టైటిల్ టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

లేటెస్ట్ మూవీస్ వైజాగ్ కలెక్షన్స్

సంక్రాంతి అన్ని సినిమాలు పండగ రోజుల్లో మంచి ఆక్యుపెన్సీ తో దూసుకు పోతున్నాయి. దర్బార్ తో మొదలైన ఈ సందడి 'ఎంత మంచి వాడవురా' సినిమాతో ఆగింది. దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, ఎంత మంచివాడవురా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతున్నాయి. మరి ఈ సినిమాల వైజాగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'జాను' ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ '96' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తెలుగులో శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా ఈ రీమేక్ లో న‌టిస్తున్నారు. ఈ రీమేక్ కు కూడా త‌మిళ వెర్ష‌న్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉండగా.. ఇక మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

‘ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ 2019’ పురస్కారం అందుకున్న అరవింద్

అల్లు అరవింద్ కు ‘ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ 2019’ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. సామాజిక అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నందుకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌ పురస్కారాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ అవార్డు ఈసారి అల్లు అరవింద్ కు దక్కింది. సినీ రంగానికి విశేష సేవలందించినందుకు గాను అరవింద్ కు ఈ అవార్డును అందించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న 'డిస్కో రాజా'

వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచేసిన రవితేజ...నిన్న రిలీజ్ చేసిన ట్రయిలర్ తో మరింత పెంచేసాడు. తాజాగా సెన్సారు కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U\A సర్టిఫికేట్ ను అందించారు.

TFN Adminవాట్సాప్
RRR Movie Release Postponed?
సినిమా వార్తలు

"RRR" మూవీ రిలీజ్ వాయిదా ?

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా "RRR" మూవీ శరవేగంగా రూపుదిద్దుకొంటున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ వంటి పవర్ ఫుల్ పాత్రలలో రూపొందుతున్న "RRR" మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఎన్టీఆర్ తో వచ్చే సంక్రాంతి టార్గెట్..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటల వలలో ఎవరైనా పడిపోవాల్సిందే. అలా తన మాటలతో మాయ చేసి 'అల వైకుంఠపురములో సినిమాతో ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. 'అల వైకుంఠపురములో' సినిమా కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సక్సెస్ సెలెబ్రేషన్స్ లో వున్నాడు త్రివిక్రమ్.

TFN Adminవాట్సాప్

షేర్