6 రోజుల మైండ్‌బ్లాక్ కలెక్షన్స్..!

Sarileru Neekevvaru Movie Six Days Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Sarileru Neekevvaru Collections,Sarileru Neekevvaru Movie Collections,Sarileru Neekevvaru Telugu Movie Collections,Sarileru Neekevvaru Box Office Collections,Sarileru Neekevvaru Telugu Movie Worldwide Collections

మైండ్ బ్లాక్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్ డే నుంచే బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతుంది. అల వైకుంఠపురం నుండి మంచి పోటీ వున్నా.. ఆ పోటీని తట్టుకొని భారీగానే కలెక్షన్లు సాధిస్తున్నది. ఇక ఆరు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

‘సరిలేరు నీకెవ్వరు’ 6 రోజుల కలెక్షన్లు
నైజం – 25.65 కోట్లు
సీడెడ్ – 11.35 కోట్లు
నెల్లూరు – 2.86 కోట్లు
కృష్ణా – 6.27 కోట్లు
గుంటూరు – 7.72 కోట్లు
వైజాగ్ – 11.80 కోట్లు
ఈస్ట్ – 7.23 కోట్లు
వెస్ట్ – 5.06 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 77.94 కోట్లు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 14 =