సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగారూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు ” మూవీ 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఆ అంచనాలను నిజం చేస్తూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్, జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రూపొందిన “సరిలేరు నీకెవ్వరు ” మూవీ వారం రోజులలో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల షేర్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. మరెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే. బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను”, “మహర్షి” మూవీస్ తరువాత మరో బ్లాక్ బస్టర్ మూవీ “సరిలేరు నీకెవ్వరు ” మహేష్ బాబు ఖాతా లో చేరింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: