ఫ్యాన్స్ కు మహేష్ బాబు థ్యాంక్స్

Mahesh Babu Thanks His Fans For Making Sarileru Neekevvaru A Blockbuster Success

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన “సరిలేరు నీకెవ్వరు” మూవీ ఘనవిజయం సాధించి విజయవంతంగా ప్రదర్శించబడుతూ కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన సాంగ్స్ ఆకట్టుకుని ప్రేక్షకులకు వీనుల విందు చేస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

గ్రాండ్ సక్సెస్ అయిన “సరిలేరు నీకెవ్వరు” మూవీ సక్సెస్ మీట్ వరంగల్ జిల్లా హన్మకొండ లో వేలాది అభిమానుల మధ్య నిన్న జరిగింది.సక్సెస్ మీట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ .. దర్శకుడు అనిల్ రావిపూడి, మూవీ టీమ్, ట్రేడ్ పీపుల్ కు థ్యాంక్స్ చెప్పారు. తరువాత మీ ప్రేమకు, ఆప్యాయతకు, అభిమానానికి థ్యాంక్స్ అంటూ తన అభిమానులకు మహేష్ బాబు తెలిపారు. “సరిలేరు నీకెవ్వరు” మూవీ ఘనవిజయానికి చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 7 =