
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 139

చిత్తూరు యాస భాష ప్రాక్టీస్ లో రష్మిక?
యన్టీఆర్ పుట్టినరోజున డబుల్ ట్రీట్?

‘పుష్ప’లో ఆర్జీవి హీరో?

బాలకృష్ణ ‘యువరత్న రాణా’కి 22 ఏళ్ళు

విజయ్ బర్త్ డేకి ‘మాస్టర్’?
కృష్ణ ‘పెళ్లికూతురు’కు 50 ఏళ్ళు

"తుపాకి 2" మూవీ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్

కరోనా క్రైసిస్ ఛారిటీ కి కాజల్ విరాళం

కరోనా మహమ్మారి పై "21 డేస్" మూవీ
చిరంజీవి లాక్ డౌన్ యాక్టివిటీ
హీరో నాని రక్తదానం
"V" దర్శకుడితో నాగచైతన్య మూవీ ?
పొలిటికల్ థ్రిల్లర్ 'ప్రస్థానం'కు పదేళ్ళు

`అయ్యప్పనుమ్ కోషియుమ్`రీమేక్లో రవితేజ?
పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంలో మహేష్ బాబు?
ఫిబ్రవరి నుంచి `ప్రభాస్ 21`?

రకుల్ ప్రీత్ సింగ్ కొత్త బిజినెస్
టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ నటించిన "దే దే ప్యార్ దే ", "మర్జావాన్" హిందీ మూవీస్ విజయం సాధించడంతో రకుల్ హిందీ మూవీస్ పై ఫోకస్ పెట్టారు. రకుల్ ప్రస్తుతం రెండు హిందీ, రెండు తమిళ చిత్రాలలో నటిస్తున్నారు. ఫిట్ నెస్ బిజినెస్ లో భాగంగా రకుల్ హైదరాబాద్ లో F 45 జిమ్ ను ప్రారంభించారు.
ఉపేంద్ర "కబ్జ" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర 'A", "ఉపేంద్ర"," ఓం", "కన్యాదానం", "S/O సత్యమూర్తి " మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఉపేంద్ర ఇప్పుడు బహు భాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై దర్శక, నిర్మాత ఆర్ చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ "కబ్జ" మూవీ రూపొందుతుంది.
అల్లు అర్జున్ 'నో' అన్నాడు... విజయ్ 'ఎస్' అన్నాడు..!
ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాలను మరో హీరో ఓకే చేయడం అన్న సంగతి పాతతరం నుండి వస్తున్న ఆనవాయితీనే. ఒక్కోసారి అవి బోల్తా కొట్టొచ్చు.. ఒక్కోసారి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టొచ్చు. అలాంటి అంశాలను కూడా మనం చాలానే చూసాం. ఇక ఇప్పుడు ఈ టాపిక్ గురించి చర్చ ఎందుకంటే... ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న ఫైటర్ సినిమా కూడా మొదట విజయ్ ను అనుకోలేదట పూరీ జగన్నాథ్.
తెలుగు సినీ కార్మికులకు 'బిగ్ బీ' సాయం.. చిరు బిగ్ థ్యాంక్స్..!
కరోనా వ్యాధి అరికట్టేందుకు గానూ ప్రభుత్వాలు తమ ప్రయత్నాలు తాము చేస్తుండగా... మరో పక్క సెలబ్రిటీస్ దగ్గరనుండి సామాన్య ప్రజల వరకూ ఎవరికి తోచింది వారు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కొంత మంది పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటే.. కొంత మంది నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. కొంతమంది అన్నం వండి పేదలకు పెడుతుంటే.. కొంతమంది ఊర్లనే దత్తత తీసుకొని సాయం చేయనకి పెద్ద మనసుతో వస్తున్నారు.
చిత్తూరు యాస భాష ప్రాక్టీస్ లో రష్మిక?
మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో "పుష్ప " మూవీ రూపొందుతుంది. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న "పుష్ప " మూవీ 5భాషలలో రిలీజ్ కానుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న ఈ మూవీ లో అల్లు అర్జున్ చిత్తూరు యువకుడిగా నటిస్తున్నారు. చిత్తూరు యాస భాష ను నేర్చుకున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
యన్టీఆర్ పుట్టినరోజున డబుల్ ట్రీట్?
మే 20.. యంగ్ టైగర్ యన్టీఆర్ అభిమానులకు వెరీ స్పెషల్ డే. ఎందుకంటే.. ఆ రోజు తారక్ పుట్టినరోజు. అభిమానులకు పండగ రోజు. అలాంటి రోజున తారక్ నుంచి ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ అందనుందని సమాచారం.

‘పుష్ప’లో ఆర్జీవి హీరో?
`అల వైకుంఠపురములో` ఘనవిజయంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మళ్ళీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చేశాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. తన లక్కీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప’ అనే యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మికా మందన్న నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతున్నాడు.

బాలకృష్ణ ‘యువరత్న రాణా’కి 22 ఏళ్ళు
నటసింహ నందమూరి బాలకృష్ణతో అత్యధిక చిత్రాలు చేసిన దర్శకుడిగా ఎ.కోదండరామిరెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో సింహభాగం విజయం సాధించినవే కావడం విశేషం. అలాంటి విజయవంతమైన కలయికలో వచ్చిన ఆఖరి చిత్రం ‘యువరత్న రాణా’. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీలో.. బాలకృష్ణ సరసన హీరా నాయికగా నటించింది. శ్రీహరి, అచ్యుత్, జయప్రకాష్ రెడ్డి, చరణ్రాజ్, చంద్రమోహన్, చలపతిరావు, అన్నపూర్ణ, బాలయ్య, ఎం.ఎస్.నారాయణ, రఘునాథ రెడ్డి, రాళ్ళపల్లి ముఖ్య భూమికలు పోషించగా.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మైనే ప్యార్ కియా’తో విశేష గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక భాగ్యశ్రీ కీలక పాత్రలో…

విజయ్ బర్త్ డేకి ‘మాస్టర్’?
కోలీవుడ్ స్టార్ విజయ్ కథానాయకుడిగా ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాస్టర్’. మాళవికా మోహనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా దర్శనమివ్వనున్నాడు.
కృష్ణ ‘పెళ్లికూతురు’కు 50 ఏళ్ళు
సూపర్ స్టార్ కృష్ణకు బాగా కలిసొచ్చిన దర్శకుల్లో వి.రామచంద్రరావు ఒకరు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన పలు చిత్రాలు విజయం సాధించాయి. వాటిలో ‘పెళ్లికూతురు’ ఒకటి. కృష్ణ, విజయనిర్మల జంటగా నటించిన ఈ సినిమాలో.. కృష్ణంరాజు, రాజశ్రీ, ‘షావుకారు’ జానకి, నాగభూషణం, చంద్రమోహన్, రేలంగి, అల్లు రామలింగయ్య, రాజబాబు ముఖ్య భూమికలు పోషించారు.

"తుపాకి 2" మూవీ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్
అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కాజల్ అగర్వాల్ టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య ", విష్ణు మంచు హీరోగా రూపొందుతున్న "మోసగాళ్ళు" మూవీస్ లో నటిస్తున్నారు. కాజల్ ఇప్పుడు ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కరోనా క్రైసిస్ ఛారిటీ కి కాజల్ విరాళం
కరోనా వైరస్ కారణంగా దేశంలోని అన్ని పరిశ్రమల కార్యకలాపాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ రద్దు అయ్యి రోజు వారీ ఆదాయం తో బ్రతికే పేద సినీ కార్మికుల జీవనం కష్టాలపాలయింది. సినీపరిశ్రమ పై ఆధారపడిన పేద సినీ కార్మికుల సంక్షేమానికై చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ సంస్థ ప్రారంభమయింది. సుమారు 12000 వేల మంది కార్మికులకు ఈ సంస్థ నిత్యావసర వస్తువులు అందజేస్తుంది.

కరోనా మహమ్మారి పై "21 డేస్" మూవీ
ప్రపంచంలో 20లక్షలకు పైగా ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. సుమారు లక్షా 30 వేల మంది మృతిచెందారు. ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా వైరస్ పై ఒక మూవీ రూపొందనుంది. కరోనా వైరస్ వ్యాప్తి కై లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా మహమ్మారి పై మూవీస్ రూపొందించడానికి ప్రపంచంలోని చిత్ర పరిశ్రమలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక మూవీ ని అనౌన్స్ చేశారు.
చిరంజీవి లాక్ డౌన్ యాక్టివిటీ
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కై ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయాన్ని పలువురు సెలబ్రిటీస్ తమ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి గార్డెనింగ్ వంటి పనులతో బిజీగా ఉన్నారు. చిరంజీవి సోషల్ మీడియా లో జాయిన్ అయిన నాటి నుండి కరోనా అవగాహన పై పలు మెసేజ్ లు , వీడియో లు పోస్ట్ చేస్తూ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నారు. సినీ కార్మికుల సహాయార్ధం కరోనా క్రైసిస్ చారిటీ సంస్థను ప్రారంభించి వారికి సేవలందిస్తున్నారు.
హీరో నాని రక్తదానం
తలసేమియా పేషేంట్స్ కు బ్లడ్ అవసరం చాలా ఎక్కువ అనే విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని బ్లడ్ బ్యాంక్స్ లో బ్లడ్ స్టాక్ తక్కువగా ఉంది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో బ్లడ్ డొనేట్ చేయడానికి డోనర్స్ జంకుతున్నారు. ఈ సమయంలో హీరో నానితన భార్యతో సహా ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ కు వెళ్ళి బ్లడ్ డొనేట్ చేశారు. బ్లడ్ డొనేట్ చేయడానికి భయపడే వారికి ప్రేరణ గా నిలిచిన హీరో నానికి సెల్యూట్ అంటూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ట్వీట్ చేసింది.
"V" దర్శకుడితో నాగచైతన్య మూవీ ?
హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "లవ్ స్టోరీ " మూవీ తరువాత ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందే మూవీ కి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ మూవీ కి సాహు గారపాటి నిర్మాత. చాలా కాలంగా వీరిద్దరి కాంబినేషన్ మూవీ కి ప్రయత్నించినా సెట్ కాలేదు.
పొలిటికల్ థ్రిల్లర్ 'ప్రస్థానం'కు పదేళ్ళు
తెలుగునాట పలు పొలిటికల్ థ్రిల్లర్స్ సందడి చేసాయి. వాటిలో కొన్ని బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తే.. మరికొన్ని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అలా.. ప్రశంసలు అందుకున్న చిత్రాల్లో 'ప్రస్థానం' ఒకటి. రాజకీయాలు, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు దేవా కట్టా. శర్వానంద్, సాయి కుమార్, సందీప్ కిషన్(తొలి చిత్రం) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పొలిటికల్ డ్రామాలో.. రూబీ పరిహార్, రష్మి గౌతమ్, పవిత్ర లోకేష్, సురేఖా వాణి, మధుసూదనరావు, 'వెన్నెల' కిషోర్, జయప్రకాష్ రెడ్డి, రవిప్రకాష్, మన్నవ బాలయ్య, జీవా, పృధ్వీరాజ్ ముఖ్య పాత్రలు పోషించారు.

`అయ్యప్పనుమ్ కోషియుమ్`రీమేక్లో రవితేజ?
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ చేతిలో రెండు చిత్రాలున్నాయి. అందులో ఒకటి `క్రాక్` కాగా.. మరొకటి `రాక్షసుడు` ఫేమ్ రమేష్ వర్మ రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్. ఈ రెండు సినిమాలతో పాటు... ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’ వంటి కామెడీ ఎంటర్టైనర్స్ను తెరకెక్కించిన త్రినాథరావు నక్కినతో కూడా ఓ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేయనున్నాడు రవితేజ. కాగా, తాజాగా ఓ మల్టీస్టారర్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మాస్ మహారాజా.
పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంలో మహేష్ బాబు?
‘రాజకుమారుడు’(1999), ‘యువరాజు’(2000), ‘వంశీ’(2000), ‘మురారి’(2001), ‘బాబీ’(2002).. ఇలా కెరీర్ ఆరంభంలో వరుస ప్రేమకథా చిత్రాలతో పలకరించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ తరువాత విభిన్న కథా చిత్రాల వైపు దృష్టి సారించాడు. కాగా, సుదీర్ఘ విరామం అనంతరం మరోసారి పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంలో నటించబోతున్నాడట మహేష్.
ఫిబ్రవరి నుంచి `ప్రభాస్ 21`?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో.. ప్రభాస్ ఓ సూపర్ హీరోలా కనిపిస్తాడని సమాచారం.