విజయ్ బ‌ర్త్ డేకి ‘మాస్టర్’?

Vijay Master Movie To Hit The Theatres On His Birthday

కోలీవుడ్ స్టార్ విజయ్ క‌థానాయ‌కుడిగా ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాస్టర్’. మాళవికా మోహనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా దర్శనమివ్వనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. తొలుత ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేయాల‌ని దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే కరోనా ఎఫెక్ట్, లాక్ డౌన్ కారణంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో.. ‘మాస్టర్’ విడుద‌ల‌కు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన తేదీ వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. విజయ్ 46వ పుట్టిన రోజు సంద‌ర్భంగా జూన్ 22న ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందని కోలీవుడ్ టాక్. త్వరలోనే, ‘మాస్టర్’ రిలీజ్‌కు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =