టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ నటించిన “దే దే ప్యార్ దే “, “మర్జావాన్” హిందీ మూవీస్ విజయం సాధించడంతో రకుల్ హిందీ మూవీస్ పై ఫోకస్ పెట్టారు. రకుల్ ప్రస్తుతం రెండు హిందీ, రెండు తమిళ చిత్రాలలో నటిస్తున్నారు. ఫిట్ నెస్ బిజినెస్ లో భాగంగా రకుల్ హైదరాబాద్ లో F 45 జిమ్ ను ప్రారంభించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Rakul Preet BEST SCENE | DEV Latest Telugu Movie Scenes | Karthi | 2019 Latest Telugu Movies
03:32
Karthi Flirts with Rakul Preet | Dev Latest Telugu Movie Scenes | Nikki Galrani | Ramya Krishna
03:23
Sitara and Rakul Preet Super Fun | Spyder Pre Release Event | Mahesh Babu | SJ Surya | AR Murugadoss
01:32
Rakul Preet Makes Fun of Her Brother Aman Preet | #SafeHandsChallenge | Rakul | Telugu FilmNagar
01:35
పలువురు సినీ సెలబ్రిటీస్ తమ స్వంత బిజినెస్, మరికొంత మంది రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రకుల్ కూడా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ లో అడుగు పెడుతున్నారు. స్వంతంగా ఒక రెస్టారెంట్ ప్రారంభించడానికి రకుల్ ప్లాన్ చేశారు. రకుల్ ప్రారంభించే కొత్త బిజినెస్ కు ఆల్ ది బెస్ట్ చెబుదాం. కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ బాధితులకు తన వంతు సహాయం రకుల్ చేస్తున్నారు .
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: