కరోనా మహమ్మారి పై “21 డేస్” మూవీ

Tamil Movie Titled 21 Days Based On Coronavirus To Hit The Floors Soon

ప్రపంచంలో 20లక్షలకు పైగా ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. సుమారు లక్షా 30 వేల మంది మృతిచెందారు. ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా వైరస్ పై ఒక మూవీ రూపొందనుంది. కరోనా వైరస్ వ్యాప్తి కై లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా మహమ్మారి పై మూవీస్ రూపొందించడానికి ప్రపంచంలోని చిత్ర పరిశ్రమలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక మూవీ ని అనౌన్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిర్మాత, దర్శకుడు ఎమ్. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో లాక్ డౌన్ సంఘటనల నేపథ్యం లో “21డేస్” తమిళ మూవీ రూపొందనుంది. ఈ మూవీ తమిళ భాష తో పాటు తెలుగు, హిందీ భాషలలో రిలీజ్ కానుందని సమాచారం. ఆన్ లైన్ ద్వారా నటీనటుల ఎంపిక జరుగుతుందని, “21డేస్” మూవీ సింగిల్ షెడ్యూల్ లో చిత్రీకరణ జరుపుకోనుందని సమాచారం. గతంలో వైరస్ కు సంబంధించి రూపొందిన మూవీస్ విజయం సాధించాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 1 =