“V” దర్శకుడితో నాగచైతన్య మూవీ ?

Naga Chaitanya To Work With Mohan Krishna Indraganti For A New Movie

హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. “లవ్ స్టోరీ ” మూవీ తరువాత ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందే మూవీ కి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ మూవీ కి సాహు గారపాటి నిర్మాత. చాలా కాలంగా వీరిద్దరి కాంబినేషన్ మూవీ కి ప్రయత్నించినా సెట్ కాలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“గ్రహణం” మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఆ మూవీ కి బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన “అష్టా చెమ్మా ” , “జెంటిల్ మన్” , “అంతకుముందు ఆ తరువాత ” , “అమీ తుమీ”, “సమ్మోహనం” మూవీస్ ఘనవిజయం సాధించాయి. నాని, సుధీర్ బాబు హీరోలుగా మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + twenty =