కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 114

Remembering The Legendary Director Darsaka Ratna Dasari Narayana Rao Garu
సినిమా వార్తలు

దాసరిది మరణం కాదు.. అర్ధాంతర అంతర్ధానం

ఈరోజు మే 30.... 2017 మే 30 వ తేదీన శతాధిక చిత్ర దర్శక శిఖరం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు అర్ధాంతరంగా అంతర్థానమైపోయిన రోజు.సాధారణంగా తనువు చాలించిన వారిని మరణించారు అని, చనిపోయారు అని, పరమపదించారు అని అంటారు... కానీ దాసరి నిష్క్రమణను అలా అన బుద్ధి కావడం లేదు... ఎందుకంటే ఆయన మరణాన్ని ఊహా మాత్రంగా కూడా ఎవరూ ఊహించలేదు... ఆయన అంత త్వరగా ఈ లోకం విడిచి వెళ్తారని కలలో కూడా అనుకోలేదు.

Team TFNవాట్సాప్
Compliments Make Me Lazy, But Insults Propel Me In That Way Haters Help Me To Give My Best Says Actress Samantha Akkineni
సినిమా వార్తలు

ఆవిధంగా హేటర్స్ నాకు మేలు చేస్తున్నారు..!

మొదటినుండి విభిన్నమైన కథలతో.. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కి టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా తను ఉంటే చాలు సినిమా హిట్టే అన్న పేరు తెచ్చుకొని అతి తక్కువ కాలంలోనే సార్ హీరోయిన్ గా ఎదిగింది సమంత. పెళ్ళైన తర్వాత కూడా సామ్ వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. పెళ్లి అనంతరం 'రంగస్థలం' 'మహానటి' 'అభిమన్యుడు' 'మజిలీ' 'సూపర్ డీలక్స్' ' ఓ బేబీ', 'జాను' లాంటి వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది సమంత..ఇప్పుడు పలు తెలుగు, తమిళ్ సినిమాతో.. మరో వైపు వెబ్ సిరీస్ తో కెరీర్ లో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ట్రోలింగ్ అంటే నాకిష్టం..!

హీరోయిన్స్ పై కామెంట్స్, ట్రోలింగ్స్ జరగడం కామనే. ఇక కొంతమంది హీరోయిన్స్ వాటిని సీరియస్ తీసుకున్నా.. కొంతమంది మాత్రం లైట్ తీసుకుంటారు. అయితే ఇక్క ఒక హీరోయిన్ మాత్రం ట్రోలింగ్ అంటే నాకిష్టం. దానిని ఎంజాయ్ చేస్తా అంటుంది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు తాప్సీ.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాలకృష్ణను మేమెలా పిలుస్తాం.. మాకే తెలీదు..!

తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో చర్చలు జరపడంపై నటుడు నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలకృష్ణ వివాదం మొత్తానికి పెద్ద దుమారమే రేపేలా ఉంది టాలీవుడ్ ఇండస్ట్రీలో. సీఎం కేసీఆర్ తో సమావేశానికి నందమూరి బాలకృష్ణను పిలవకపోవడం వివాదాస్పదమైంది. మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకుంటున్నారా అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఇప్పటికే ఈ వివాదంపై పలువురు స్పందించారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పటికే నిర్మాత సి.కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తన వ్యాఖ్యలపై బాలయ్య క్షమాపణలు చెప్పాలని నాగబాబు ఆగ్రహం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వలస కూలీల పై హరీష్ శంకర్ ఆవేదన..!

కరోనా మహమ్మారి నుండి దేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రెండు నెలల నుండి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేదలకు.. రోజు కూలీలు చేసే వారికి సాయం చేస్తూనే వున్నారు. అంతేకాదు పలువురు సినీ, రాజకీయ, క్రీడా కారులు ఇలా చాలా మంది పెద్ద ఎత్తున విరాళాలు చేశారు. సెలబ్రిటీస్ మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ఇక ఇక్కడి వరకూ బాగానే ఉంది. అందరికీ ఏదో ఒకవిధంగా సాయం అందుతూనే వుంది. కానీ వలస కార్మికుల పరిస్థితి మాత్రం వేరు. వారికి బాధ మాత్రం దయనీయం. లాక్ డౌన్ విధించిన వెంటనే చావైనా, బతుకైనా అనుకుని కాలిబాటన వందల, వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వారి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ ఇన్ స్టా గ్రామ్ లో పవర్ ఫుల్ డైలాగ్

"తొలిప్రేమ ", "ఫిదా "," F 2" వంటి సూపర్ హిట్ మూవీస్ తో వరుణ్ తేజ్ సక్సెస్ ఫుల్ హీరోగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన సక్సెస్ ఫుల్ "గద్దలకొండ గణేష్ "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి వరుణ్ తేజ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. లాక్ డౌన్ సమయంలో వరుణ్ తేజ్ సోషల్ మీడియా లో ఫోటోస్ షేర్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో బాలకృష్ణ "మోనార్క్ "?

ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా మాస్ ఎంటర్ టైనర్ NBK 106 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ తో నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ నెలలో ప్రారంభం అయింది. రెగ్యులర్ షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నన్ను కూడా పిలవలేదు.. వివాదం చేయాల్సిన అవసరం లేదు..!

మంత్రి తలసానితో సినీ పెద్దలు భేటీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా తయారైంది. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయట.. ఆ సంగతి నాకు తెలియదు... వార్తలు, పేపర్ల ద్వారా తెలుసుకున్నాను అని అన్నారు. అంతేకాదు అక్కడితో ఆగకుండా... వాళ్లు అందరూ కలిసి హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా శ్రీనివాస యాదవ్‌తో కూర్చుని?? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ఎవరికి భయపడతాం? అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చమసనీయం అయ్యాయి. ఇక నాగబాబు కూడా దీనిపై స్పందించడంతో ఈ మ్యాటర్ ఇంకా సీరియస్ అయింది.

TFN Adminవాట్సాప్
Actress Payal Rajput To Feature In A Special Song In Bharateeyudu Movie Sequel
సాంగ్

"ఇండియన్ 2" లో పాయల్ రాజ్ పుత్ స్పెషల్ సాంగ్ ?

సెన్సేషనల్ హిట్ "RX 100 " మూవీ తో తన అందం, అభినయం తో ఆకట్టుకున్న పాయల్ రాజ్ పుత్ ప్రేక్షకులలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. "వెంకీ మామ ", "డిస్కో రాజా "మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన పాయల్ ప్రస్తుతం "నరేంద్ర "మూవీ లో ఫైటర్ పైలట్ గా నటిస్తున్నారు. "ఏంజెల్ "మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. "సీత " మూవీ లో బుల్ రెడ్డి స్పెషల్ సాంగ్ లో నటించిన పాయల్ మరో మూవీ లో స్పెషల్ సాంగ్ కు ఎంపిక అయ్యారని సమాచారం.

Team TFNవాట్సాప్
Valimai Movie Team Plans To Shoot Racing Scenes In India Keeping In View Of Lockdown Guidelines
సినిమా వార్తలు

ఇండియా లో "వాలిమై"మూవీ రేసింగ్ సీన్స్

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ తల అజిత్ కుమార్ హీరోగా బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై యాక్షన్ థ్రిల్లర్ "వాలిమై " తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హూమా ఖురేషి కథానాయిక కాగా హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. "వాలిమై"మూవీ ని దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కరోనా వైరస్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ముగ్గురు డైరెక్టర్స్ తో.. ముగ్గురు హీరోయిన్స్ తో సినిమా త్వరలోనే రాబోతుంది..!

దర్శకుడు రాఘవేంద్రరావు గత ఏడాది నేడు ఎన్టీఆర్ జయంతి సందర్బంగా కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. "నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో…" అని అన్నారు. ముగ్గురు డైరెక్టర్స్ తో ముగ్గురు హీరోయిన్స్ తో ఈ సినిమా ఉంటుందని చెబుతూ ఓ పోస్టర్ ను కూడా రాఘవేంద్రరావు విడుదల చేశారు. అయితే అప్పటినుండి ఈ సినిమాకు సంబందించిన అప్ డేట్ లేదు. దానితో ఈ సినిమా ఆగిపోయిందేమో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇంట్లో ఉంటే ఇంత బాగుంటుందనుకోలేదు..!

దాదాపు రెండు నెలల నుండి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ నేపథ్యంలో హీరోయిన్ రష్మిక మందన్న సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఇప్పటికే లైవ్ ల ద్వారా పలుమార్లు అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగే ప్రశ్నలకు కాస్త కొంటెగా సమాధానాలు కూడా ఇచ్చేది. ఇక ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ లాక్ డౌన్ అనుభవం గురించి కాస్త ఎమోషనల్ గా ఒక నోట్ రాసుకొచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"HIT" మూవీ సీక్వెల్ కు స్క్రిప్ట్ రెడీ

హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై, సక్సెస్ ఫుల్ "ఫలక్ నుమా దాస్ "మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ "HIT - ది ఫస్ట్ కేస్ " మూవీ విజయం సాధించింది. రుహాని శర్మ కథానాయిక. " HIT" మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇప్పడు " HIT" మూవీ కి సీక్వెల్ " HIT2" మూవీ రూపొందనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రకుల్ ప్రీత్ "పెటా "క్యాంపెయిన్

టాలీవుడ్, కోలీవుడ్ లలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీ మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఫిట్ నెస్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే రకుల్ జిమ్ ఫ్రాంచైజ్ స్థాపించారు. ఆరోగ్యం గురించి పలు సలహాలు, సూచనలు చేస్తూ ప్రజలలో అవగాహన పెంపొందించడంలో రకుల్ కృషి చేస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్.. క్షమాపణలు చెప్పాల్సిందే..!

సినీపెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో, ప్రభుత్వంతో జరిపిన సమావేశాలపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపేలా వున్నాయి. నిన్న ఎన్టీఆర్‌ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని.. ఎన్టీఆర్‌ ఘాట్‌ను సందర్శించిన ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో సినీ పెద్దల మీటింగ్ పై బాలకృష్ణ స్పందించి.. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయట.. ఆ సంగతి నాకు తెలియదు... వార్తలు, పేపర్ల ద్వారా తెలుసుకున్నాను. మరి ఏం చర్చలు జరుగుతున్నాయో నాకు తెలియదు.. జూన్ మూడో వారం నుండి షూటింగ్ లు మొదలు పెడతామంటున్నారు... తక్కువసిబ్బందితో.. సోషల్ డిస్టెన్సీ పాటిస్తూనే చేసుకుంటాం అని అన్నారు. ఆ తర్వాత బసవతారకం క్యాన్సర్‌…

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

ప్రశాంత్ వర్మ ‘కరోనా వ్యాక్సిన్‌’ మోషన్ పోస్టర్ రిలీజ్..!

లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.ఇప్పుడిప్పుడే ప్రజలు కాస్త రోడ్లపై తిరుగుతున్నారు. ఇక ఈ సమయంలో కొందరు దర్శకులు కరోనాపై సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే కరోనాపై రామ్ గోపాల్ వర్మ చిత్రాన్ని చేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ కూడా చేరిపోయాడు ఆ జాబితాలో. నిజానికి కరోనా వచ్చిన మొదట్లోనే దీనిపై సినిమా తీయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అప్పటినుండి ఎలాంటి అప్ డేట్ లేదు.

TFN Adminవాట్సాప్
Namrata Shirodkar Shares Work Out Video Of Super Star Mahesh Babu and Captions It Running To Perfection
సినిమా వార్తలు

మహేష్ బాబు 'రియల్' పరుగు..!

లాక్ డౌన్ వేళ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక నమ్రత కూడా మహేష్ కు సంబంధించిన పలు వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. లాక్ డౌన్ నేప‌థ్యంలో మ‌హేష్‌కు సంబంధించి గ‌త రెండు నెల‌ల్లో ఎన్నో ప‌ర్స‌న‌ల్ ఫొటోలు, వీడియోలు బ‌య‌టికి వ‌చ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా మహేష్ వర్కౌట్ చేస్తున్న మరో వీడియో ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక వీడియోలో మహేష్ బాబు థ్రెడ్ మిల్ పై పరుగెత్తే వీడియోను చూసి సినిమాల్లోనే కాదు బయట కూడా మహేష్ ఇలానే పరుగెత్తుతాడని అనుకుంటున్నారు.

TFN Adminవాట్సాప్
వార్నర్‌ చంపేశావ్ పో.. నవ్వు ఆగడం లేదు..!
సాంగ్

వార్నర్‌ చంపేశావ్ పో.. నవ్వు ఆగడం లేదు..!

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ ఈ సోషల్ మీడియా లో చేస్తున్న హంగామా తెలిసిందే. ఐపీఎల్ ఆగిపోయిందే అనుకుంటున్న వారిని తన వీడియోలతో అలరిస్తున్నాడు. తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్ చెప్తూ వీడియో షేర్ చేస్తూ షాకిస్తున్నాడు. ‌ అలవైకుంఠపురం మూవీలోని 'రాములో రాములా', 'బుట్టబొమ్మ' పాటలకు ఫ్యామిలీతో చిందేసి అల్లు అర్జున్‌తో పాటు అతని అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. దానితో ఆగకుండా.. పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఒక్కసారి కమిటైతే 'నా మాట నేనే వినను' అనే డైలాగ్ చెప్పిన వార్నర్.. ఆ మూవీ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ప్రశంసలతో పాటు సినిమా ఆఫర్‌ను అందుకున్నాడు. అనంతరం బాహుబలి సినిమాలో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సినీ కార్మికులకు అండగా ప్రభుత్వం

లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ లు, సినిమా రిలీజ్ లు ఆగిపోవడంతో ఎంతోమంది సినీ కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇక వారికి సాయంగా ఎంతోమంది సెలబ్రిటీస్ ముందుకు వచ్చి పెద్దఎత్తున విరాళాలు కూడా అందించారు. వాళ్లకు నిత్యావసరాలను కూడా అందిచారు. కేవలం టాలీవుడ్ సెలబ్రిటీస్ మాత్రమే కాదు... కోలీవుడ్ నుండి.. బాలీవుడ్ నుండి కూడా పలువురు మన సినీ కార్మికులకు సాయం అందించారు. మరో వైపు చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా అనేక సేవా కార్యకమాలు చేపడుతూనే వున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సూర్య బ్రదర్స్ మల్టీ స్టారర్ మూవీ ?

గోల్డ్ కాయిన్ మోషన్ పిక్చర్స్ కంపెనీ బ్యానర్ పై సఛై దర్శకత్వంలో పృథ్విరాజ్ , బిజూ మీనన్ ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "అయ్యప్పనుమ్ కోషియుమ్ "మలయాళ మూవీ 2020 సంవత్సరం ఫిబ్రవరి 7 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తెలుగు, హిందీ భాషలలో రీమేక్ కానుంది. ఇప్పుడు తమిళ భాషలో కూడా రీమేక్ కానుందని సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్