ట్రోలింగ్ అంటే నాకిష్టం..!

I Like Trolling Says Thappad Actress Taapsee Pannu
I Like Trolling Says Thappad Actress Taapsee Pannu

హీరోయిన్స్ పై కామెంట్స్, ట్రోలింగ్స్ జరగడం కామనే. ఇక కొంతమంది హీరోయిన్స్ వాటిని సీరియస్ తీసుకున్నా.. కొంతమంది మాత్రం లైట్ తీసుకుంటారు. అయితే ఇక్క ఒక హీరోయిన్ మాత్రం ట్రోలింగ్ అంటే నాకిష్టం. దానిని ఎంజాయ్ చేస్తా అంటుంది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు తాప్సీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె సోషల్ మీడియాలో తనకెదురవుతున్న ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ.. `నన్నెవరైనా ట్రోల్ చేస్తే నేను బాధపడను. ట్రోలింగ్ అంటే నాకిష్టం. దానిని ఆస్వాదిస్తా. ఎందుకంటే మనలో మేటర్ ఉంటేనే కదా అందరూ మన దృష్టి పెడతారు. అప్పుడే మనం చేసే ప్రతి పనినీ విమర్శిస్తారు. కాబట్టి అది ఎంజాయ్ చేయాల్సిన విషయమేన`ని తాప్సీ చెప్పింది.

ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెర‌కి ప‌రిచయమైంది తాప్సీ. తెలుగులో ఈ అమ్మ‌డికి అంత స‌క్సెస్‌లు లేక‌పోయిన హిందీలో మాత్రం భారీ విజ‌యాల‌ని త‌న ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది తాప్సీ. పింక్, బద్లా, తప్పడ్ ఇలా వరుస విజయాలు సొంతం చేసుకొని అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ప్రస్తుతం తాప్సీ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − six =