“ఇండియన్ 2” లో పాయల్ రాజ్ పుత్ స్పెషల్ సాంగ్ ?

Actress Payal Rajput To Feature In A Special Song In Bharateeyudu Movie Sequel

సెన్సేషనల్ హిట్ “RX 100 ” మూవీ తో తన అందం, అభినయం తో ఆకట్టుకున్న పాయల్ రాజ్ పుత్ ప్రేక్షకులలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. “వెంకీ మామ “, “డిస్కో రాజా “మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన పాయల్ ప్రస్తుతం “నరేంద్ర “మూవీ లో ఫైటర్ పైలట్ గా నటిస్తున్నారు. “ఏంజెల్ “మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. “సీత ” మూవీ లో బుల్ రెడ్డి స్పెషల్ సాంగ్ లో నటించిన పాయల్ మరో మూవీ లో స్పెషల్ సాంగ్ కు ఎంపిక అయ్యారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా “ఇండియన్ 2″తమిళ మూవీ రూపొందుతుంది. కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ కథానాయికలు. లాక్ డౌన్ తరువాత శరవేగంగా షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కై పాయల్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. సూపర్ హిట్ “ఇండియన్ “(భారతీయుడు ) మూవీ కి సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో “ఇండియన్ 2” మూవీ రూపొందుతుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =