రకుల్ ప్రీత్ “పెటా “క్యాంపెయిన్

Tollywood Actress Rakul Preet Singh Makes A Campaign In Support Of Peta India On World Environment Day

టాలీవుడ్, కోలీవుడ్ లలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీ మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఫిట్ నెస్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే రకుల్ జిమ్ ఫ్రాంచైజ్ స్థాపించారు. ఆరోగ్యం గురించి పలు సలహాలు, సూచనలు చేస్తూ ప్రజలలో అవగాహన పెంపొందించడంలో రకుల్ కృషి చేస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సామజిక కార్యక్రమాలలో యాక్టివ్ గా ఉండే రకుల్ ఇప్పుడు అంతర్జాతీయ “పెటా ” సంస్థను ప్రమోట్ చేయనున్నారు. ప్రపంచవ్యాప్తం గా ఈ సంస్థ జంతువుల హక్కుల కొరకు పోరాడుతుంది. వరల్డ్ ఎన్విరాన్ మెంట్ డే సందర్భంగా పెటా ఇండియా తరఫున ప్రచార కర్త గా తనను ఎంపిక చేయడం సంతోషంగా ఉందని రకుల్ ట్వీట్ చేశారు. లాక్ డౌన్ తరువాత పెటా క్యాంపెయిన్ చేయనున్నట్టు రకుల్ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + nine =