“HIT” మూవీ సీక్వెల్ కు స్క్రిప్ట్ రెడీ

Director Sailesh Kolanu Finish Movie Script For His Recent Blockbuster HIT Movie Sequel

హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై, సక్సెస్ ఫుల్ “ఫలక్ నుమా దాస్ “మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ “HIT – ది ఫస్ట్ కేస్ ” మూవీ విజయం సాధించింది. రుహాని శర్మ కథానాయిక. ” HIT” మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇప్పడు ” HIT” మూవీ కి సీక్వెల్ ” HIT2″ మూవీ రూపొందనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో దర్శకుడు శైలేష్ ” HIT2″ మూవీ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. ” HIT2″ మూవీ స్క్రిప్ట్ ఫైల్ ను చూపిస్తూ శైలేష్ ట్విట్టర్ లో చిన్న వీడియో ను పోస్ట్ చేశారు. ఆస్ట్రేలియా రైటర్స్ గైడ్ లో రిజిస్టర్ చేయించినట్టుగా ఫైల్ మీద నోట్ ఉండడం విశేషం. ” HIT2″ మూవీ సేమ్ బ్యానర్, సేమ్ హీరో తో రూపొందనుందో , లేదో వెయిట్ చేసి చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + nineteen =