హీరో బాలకృష్ణ “మోనార్క్ “?

NBK 106 Movie Tentatively Titled As Monarch

ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా మాస్ ఎంటర్ టైనర్ NBK 106 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ తో నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ నెలలో ప్రారంభం అయింది. రెగ్యులర్ షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

NBK 106 మూవీ కి టైటిల్ “మోనార్క్ “గా ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసినట్టు, ఆ టైటిల్ బాలకృష్ణ బర్త్ డే (జూన్ 10 )రోజున అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. ఈ మూవీ కి సపోర్టింగ్ ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ ఎంపిక అయినా హీరోయిన్స్ ను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం    అందిస్తున్నారు. దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న NBK 106 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =