మహేష్ బాబు ‘రియల్’ పరుగు..!

Namrata Shirodkar Shares Work Out Video Of Super Star Mahesh Babu and Captions It Running To Perfection

లాక్ డౌన్ వేళ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక నమ్రత కూడా మహేష్ కు సంబంధించిన పలు వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. లాక్ డౌన్ నేప‌థ్యంలో మ‌హేష్‌కు సంబంధించి గ‌త రెండు నెల‌ల్లో ఎన్నో ప‌ర్స‌న‌ల్ ఫొటోలు, వీడియోలు బ‌య‌టికి వ‌చ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా మహేష్ వర్కౌట్ చేస్తున్న మరో వీడియో ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక వీడియోలో మహేష్ బాబు థ్రెడ్ మిల్ పై పరుగెత్తే వీడియోను చూసి సినిమాల్లోనే కాదు బయట కూడా మహేష్ ఇలానే పరుగెత్తుతాడని అనుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

Running to perfection ♥️♥️♥️ daily dose of exercise!! @urstrulymahesh #StayHome #StayFit #Lockdowndiaries

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

స్టార్ హీరోల్లో ప్ర‌తి ఒక్క‌రికీ కొన్ని ప్ర‌త్యేక‌మైన మేన‌రిజ‌మ్స్ ఉంటాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మెడ‌పై చేతిని రుద్దడంలో ఒక స్టైల్ ఉంటుంది. విక్ట‌రీ వెంక‌టేష్ వేలిని కాస్త వంక‌ర‌గా పెట్టి స్టైల్ చూపిస్తాడు. ఇలా ఒక్కో హీరోకు ఒక్కో ర‌క‌మైన స్టైల్ లేదా‌ మేన‌రిజం ఉంటుంది. ఇక మ‌హేష్ బాబు విష‌యానికి వ‌స్తే మహేష్ రన్నింగ్ కు మంచి పేరుంది. పోకిరి సినిమాతో ఈ స్టైల్ బాగా పాపుల‌ర్ అయింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + sixteen =