“తొలిప్రేమ “, “ఫిదా “,” F 2″ వంటి సూపర్ హిట్ మూవీస్ తో వరుణ్ తేజ్ సక్సెస్ ఫుల్ హీరోగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన సక్సెస్ ఫుల్ “గద్దలకొండ గణేష్ “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి వరుణ్ తేజ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. లాక్ డౌన్ సమయంలో వరుణ్ తేజ్ సోషల్ మీడియా లో ఫోటోస్ షేర్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Varun Tej Practicing Boxing from Home | Varun Tej Preparing for his Next Movie | Telugu FilmNagar
01:32
Varun Tej HONEST RAPID FIRE | The Star Show With Hemanth | Gaddalakonda Ganesh Movie Interview
04:52
Varun Tej Exclusive Interview | Gaddalakonda Ganesh Movie | The Star Show With Hemanth
18:37
Varun Tej about Venkatesh and F2 Movie | Varun Tej Exclusive Interview | Antariksham Telugu Movie
02:25
హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న #VT 10 మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో క్యారెక్టర్ కై వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. గన్ చేతిలో ఉన్న వ్యక్తి తో మాట్లాడలేవు అనే క్యాప్షన్ తో గద్దలకొండ గణేష్ మూవీ లోని గన్ తో ఉన్న తన ఫోటో ను వరుణ్ తేజ్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: