కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 95

Sai Dharam Tej Chitralahari Movie Concept Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sai Dharam Tej Chitralahari Movie Latest News,Chitralahari Telugu Movie Latest Updates,Chitralahari Movie Sto
సినిమా వార్తలు

`చిత్ర‌ల‌హ‌రి` కాన్సెప్ట్ అదేనా..?

`సుప్రీమ్‌` (2016) వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత మ‌ళ్ళీ ఈ ఏడాది వేస‌వి బ‌రిలోకి దిగుతున్నాడు మెగా కాంపౌండ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌. `చిత్ర‌ల‌హ‌రి` పేరుతో `నేను శైల‌జ` ఫేమ్ కిషోర్ తిరుమ‌ల రూపొందిస్తున్న ఈ సినిమా... ఏప్రిల్ 12న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్‌కి జోడీగా క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేదా పేతురాజ్ న‌టిస్తున్నారు. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Mahesh Babu To Release 2 Movies in 2020?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mahesh Babu New Movie News,Mahesh Babu Upcoming Movie News,Mahesh Babu Next Film Updates,Superstar Mahesh Babu Next Fil
సినిమా వార్తలు

త‌క్కువ గ్యాప్‌లో... రెండు చిత్రాల‌తో మ‌హేష్‌ బాబు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త‌న 25వ చిత్రం `మ‌హ‌ర్షి`ని పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. వేస‌వి కానుకగా ఏప్రిల్ 25న ఈ సినిమా సెల్యులాయిడ్ పైకి రానుంది. ఆ త‌రువాత రెండు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల‌ను ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు మ‌హేష్‌. వాటిలో ఒక‌టి అనిల్ రావిపూడి కాంబినేష‌న్ మూవీ కాగా... మ‌రొక‌టి సుకుమార్ కాంబినేష‌న్ మూవీ. అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ జూలైలో ప్రారంభ‌మై... 2020 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంద‌ని స‌మాచారం. అలాగే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సినిమా... జూలై నెలాఖ‌రులో లేదా ఆగ‌స్టు ప్ర‌థ‌మార్ధంలో ప్రారంభమై 2020 వేస‌వికి రిలీజ్ కానుంద‌ని తెలుస్తోంది.

Team TFNవాట్సాప్
New Trend Started In Kannada Industry With Rangasthalam,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Rangasthalam Movie Updates,Rangasthalam Telugu Movie Latest News,Ram Charan Rangasthalam Movie Latest Ne
సినిమా వార్తలు

`రంగ‌స్థ‌లం`తో మ‌ళ్ళీ ఆ ట్రెండ్ స్టార్ట్ అవుతోంది

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లోనే ప్ర‌త్యేకంగా నిలిచిన చిత్రం `రంగ‌స్థ‌లం`. బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ రూపొందించిన ఈ పిరియాడిక్ డ్రామా... తెలుగునాట సంచ‌ల‌న విజ‌యం సాధించింది. అలాగే ప‌లు రికార్డుల‌కు కేంద్ర బిందువుగా నిలిచింది. అలాంటి `రంగ‌స్థ‌లం`... ఇత‌ర ద‌క్షిణాది భాష‌ల్లోనూ డ‌బ్బింగ్ రూపంలో ఆ యా చోట్ల తెర‌పైకి రానుంది. తమిళ‌, మ‌ల‌యాళ వెర్ష‌న్స్‌తో పాటు క‌న్న‌డ భాష‌లోనూ ఈ సినిమా అనువాదం కానుంది.

Team TFNవాట్సాప్
Vijay Deverakonda Turns Bike Racer?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda Upcoming Movie News,Vijay Deverakonda Next FIlm Updates,#VijayDeverakonda,He
సినిమా వార్తలు

బైక్ రేస‌ర్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

`పెళ్ళి చూపులు`, `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం`, `టాక్సీవాలా` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌తో యూత్ ఐకాన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌... ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వాటిలో ఒక‌టి నూత‌న ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ రూపొందిస్తున్న `డియ‌ర్ కామ్రేడ్‌` కాగా... మ‌రొక‌టి సెన్సిబుల్ డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్ రూపొందిస్తున్న పేరు నిర్ణ‌యించని సినిమా. ఈ రెండు చిత్రాలూ ఈ ఏడాదిలోనే తెర‌పైకి రానున్నాయి. ఒక‌వైపు ఈ చిత్రాల‌తో బిజీగా ఉంటూనే... మ‌రో వైపు కొత్త ప్రాజెక్ట్‌లకు కూడా విజ‌య్‌ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడ‌ని తెలిసింది.

Team TFNవాట్సాప్
Sharwanand - Kajal Aggarwal Movie Title To Be Revealed Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sharwanand And Kajal Aggarwal Movie Title Latest News,Sharwanand And Kajal Aggarwal Movie News,Sharw
సినిమా వార్తలు

శ‌ర్వానంద్ - కాజ‌ల్ మూవీ టైటిల్ అప్‌డేట్‌

యంగ్ హీరో శ‌ర్వానంద్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో శ‌ర్వా రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఏజ్డ్ గ్యాంగ్‌స్ట‌ర్ లుక్‌తో పాటు యంగ్ లుక్ కూడా ఉంటుంద‌ని స‌మాచారం. కాగా... ఇందులో శ‌ర్వాకి జోడీగా టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో పాటు `హ‌లో` భామ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ కూడా న‌టిస్తోంది.

Team TFNవాట్సాప్
Santhanam A1 Movie First Look Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,A1 Telugu Movie Latest News,A1 First Look,A1 Telugu Movie First Look,#A1
ఫస్ట్ లుక్

సంతానం ఏ1మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

కమెడియన్ గా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను నవ్వించిన సంతానం ప్రధాన పాత్రలో ఏ1 () అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. జాన్సన్ దర్శకత్వంలో సంతానం, తారా అలీషా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సర్కిల్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై రాజ్ నారాయణన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో సంతానం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Keerhy Suresh Making Bollywood Debut,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Keerhy Suresh Upcoming Movie News,Keerhy Suresh Next Film News,Actress Keerhy Suresh Next Film Updates,Heroine Keerhy Sures
సినిమా వార్తలు

బాలీవుడ్ వెళుతున్న కీర్తి సురేష్‌?

గ‌తేడాది వేస‌వి కానుక‌గా విడుద‌లైన `మ‌హాన‌టి`తో న‌టిగా ఎన‌లేని గుర్తింపుని తెచ్చుకుంది కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్‌. తెలుగునాట సినిమాల ఎంపిక‌లో ఆచితూచి అడుగులేస్తున్న ఈ అందాల తార‌... త‌మిళ సీమ‌లో మాత్రం అగ్ర క‌థానాయ‌కుల ప‌క్క‌న అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటూ తారాప‌థంలో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే విజ‌య్‌, విక్ర‌మ్‌, సూర్య వంటి టాప్ హీరోల‌తో ఆడిపాడిన కీర్తి... త్వ‌ర‌లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప‌క్క‌న కూడా ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని కోలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
Nayanthara in Vijay Deverakonda New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Vijay Deverakonda paired opposite Nayanthara in SR Prabhu production?,Will Nayantara paired with Vijay Deverakonda?,Vi
సినిమా వార్తలు

విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రంలో న‌య‌న‌తార‌?

తెలుగు రాష్ట్రాల్లో యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ స్థాయిలో కాక‌పోయినా... త‌మిళ‌నాడులోనూ ఈ యంగ్ సెన్సేష‌న్‌కి మంచి క్రేజ్ ఉంది. `గీత గోవిందం`కి అక్క‌డ ద‌క్కిన ఆద‌ర‌ణ చూస్తే... ఈ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది.

Team TFNవాట్సాప్
2019 అప్ కమింగ్ రిలీజ్ మూవీస్
రిలీజ్ అప్‌డేట్

2019 అప్ కమింగ్ రిలీజ్ మూవీస్

ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. వాటిలో కొన్ని హిట్టవుతాయి.. కొన్ని ఫట్టవుతాయి.. కొన్ని యావరేజ్ అయితే.. కొన్ని బ్లాక్ బస్టర్ లు అవుతాయి. సినిమా ఫ్లాప్ అయింది కదా అని వేరే సినిమా తీయకుండా సైలెంట్ గా ఉండరు.. సినిమా హిట్టయిందిలే మళ్లీ ఎందుకులే అని అలా ఉండిపోరు. సినిమాలు ఆడినా..ఆడకపోయినా.. ప్రతి ఏటా కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి.. పోతూనే ఉంటాయి. ఇక గత ఏడాది ఏన్నో సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా.. ఈ ఏడాది కూడా చాలా సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇప్పటికే సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాల నుండి చిన్న హీరోల సినిమాల వరకూ రిలీజై సందడి చేశాయి. వాటితో పాటు మరికొన్ని సినిమాలు…

TFN Adminవాట్సాప్
NTR Mahanayakudu Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,NTR Mahanayakudu Telugu Movie Trailer,NTR Mahanayakudu Trailer,#NTRMahanayakudu,#NTRMahanayakuduTrailer,NTR Mahanayakudu
ట్రైలర్ & టీజర్

ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ రిలీజ్

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు పార్ట్ లుగా తెరకెక్కిన ఆ బయోపిక్ లో.. మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన రిలీజ్ చేశారు. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఎన్టీఆర్ కథానాయకుడు ఆశించినంత విజయం దక్కించుకోలేకపోయింది.

TFN Adminవాట్సాప్
NTR Mahanayakudu Movie Censor Report,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,NTR Mahanayakudu Movie Updates,NTR Mahanayakudu Telugu Movie Latest News,NTR Mahanayakudu Movie Completed Censor Formalitie
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న ఎన్టీఆర్ మహానాయకుడు

క్రిష్ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. రెండు పార్ట్ లుగా తెరకెక్కిన ఈ సినిమాలో మొదటి భాగమైన ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాగా...ఈ నెల ఫిబ్రవరి 22వ తేదీన ఎన్టీఆర్ మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Siddharth plays Villain role in Kamal Haasan Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Actor Siddharth Upcoming Movie News,Siddharth Next Film News,Siddharth New Movie News,Siddharth Next Film Det
సినిమా వార్తలు

క‌మ‌ల్‌కి విల‌న్‌గా సిద్ధార్థ్‌?

ఏస్ ఫిల్మ్ మేక‌ర్ శంక‌ర్ రూపొందించిన `బాయ్స్` (2003) చిత్రంతో క‌థానాయ‌కుడిగా తొలి అడుగులు వేసిన సిద్ధార్థ్‌... మొద‌టి సినిమాతోనే మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ త‌రువాత ప‌లు ద‌క్షిణాది చిత్రాల‌తో పాటు హిందీ చిత్రాల్లోనూ న‌టించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవ‌లే వ‌చ్చిన‌ హార‌ర్ మూవీ `గృహం`తో త‌న ఖాతాలో మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నాడు సిద్ధు.

Team TFNవాట్సాప్
Ismart Shankar Highlights Revealed, Ismart Shankar Movie Highlights, iSmart Shankar Movie Updates, Ismart Shankar Telugu Movie Highlights, iSmart Shankar Telugu Movie Latest News, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, To
సినిమా వార్తలు

`ఇస్మార్ట్ శంక‌ర్‌` హైలైట్ అదేన‌ట‌..

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ఫ‌స్ట్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. డబుల్ ధిమాక్ ఉన్న ఓ కుర్రాడి చుట్టూ తిరిగే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇదిలా ఉంటే... సాధార‌ణంగా పూరి చిత్రాల్లో క‌థానాయ‌కుల పాత్ర‌లు చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంటాయి. ఇంకా చెప్పాలంటే... కాస్త `తిక్క‌`తో ప్ర‌వ‌ర్తిస్తుంటాయి. `ఇస్మార్ట్ శంక‌ర్‌` కూడా అందుకు మిన‌హాయింపు కాద‌ట‌. ఇంకా చెప్పాలంటే... శంక‌ర్ గాడి (క‌థానాయ‌కుడి పాత్ర పేరు) తిక్క `అంత‌కుమించి` ఉంటుంద‌ని ఇన్‌సైడ్ సోర్స్ టాక్‌.

Team TFNవాట్సాప్
Gautham Menon plans for Sequel ??,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Gautham Menon Latest News,Gautham Menon Upcoming Movie News,Gautham Menon Next Project Details
సినిమా వార్తలు

సీక్వెల్ ప్లాన్ చేస్తున్న టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌?

గౌత‌మ్ మీన‌న్... ఈ పేరు విన‌గానే ప‌లు రొమాంటిక్ మూవీస్ క‌ళ్ళ‌ముందు క‌ద‌లాడ‌తాయి. అలాగే ప‌వ‌ర్‌ఫుల్ అండ్ స్టైలిష్ కాప్ స్టోరీస్ కూడా గుర్తుకు వ‌స్తాయి. రొమాన్స్‌, యాక్ష‌న్‌ను మిక్స్ చేస్తూ... గౌత‌మ్ రూపొందించిన చిత్రాల‌లో `కాక్క కాక్క‌` (2003) అగ్ర శ్రేణిలో ఉంటుంది. సూర్య‌, జ్యోతిక జంట‌గా న‌టించిన ఈ పోలీస్ స్టోరీ... త‌మిళ‌నాట బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. అలాగే... స్వ‌ర‌క‌ర్త హారిస్ జైరాజ్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బ‌మ్స్‌గా నిలిచిపోయింది. ఇక‌ ఇదే సినిమా... విక్ట‌రీ వెంక‌టేష్‌, అసిన్ జంట‌గా తెలుగులో `ఘ‌ర్ష‌ణ‌` పేరుతో రీమేక్ అయి... యాక్ష‌న్ సినిమా ప్రియుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

Team TFNవాట్సాప్
Sai Dharam Tej To Soon Give A Perfect Reply For Critics,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sai Dharam Tej Latest News,Sai Dharam Tej Upcoming Movie News,Sai Dharam Tej Next Film Details
సినిమా వార్తలు

క్రిటిక్స్ పై తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్

తాను తీయబోయే సినిమాపై సాయి ధరమ్ తేజ్ గట్టి కాన్ఫిడెన్స్ తోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం తేజ్ చిత్రలహరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ తొందరలోనే కంప్లీట్ చేసి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Donates For Pulwama Attack Victims,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Actor Vijay Deverakonda Latest News,Vijay Deverakonda donation to Pulwama Soldiers,Vijay Deverakonda Donati
సినిమా వార్తలు

సైనిక కుటుంబాలకు గుప్తదానం

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా లో జరిగిన ఉగ్రదాడి లో నలభై మంది కి పైగా సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. సాధారణ ప్రజల నుండి సెలబ్రిటీస్ వరకు తమ సానుభూతిని ట్వీట్స్ ద్వారా తెలియజేస్తున్నారు. కానీ హీరో విజయ్ దేవరకొండ ఒక అడుగు ముందుకు వేసి సైనిక కుటుంబాలను ఆదుకొనడానికి సాయమందించి, ప్రజలందరినీ సాయం చేయమని కోరారు.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies Box Office Collections,,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Yatra Movie Collections,Dev Movie Collections,Lovers Day Movie Collections,,Yatra Telugu Movie Collections,Dev Telu
బాక్సాఫీస్

లేటెస్ట్ మూవీ కలెక్షన్స్

నిన్న వాలెంటైన్స్ డే సందర్భంగా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి ఆ సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
Niharika Konidela To Work With Sukumar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Actress Niharika Konidela Latest News,Niharika Konidela Upcoming Movie News,Niharika Konidela New Movie Details,Niharika
సినిమా వార్తలు

నిహారికతో సుకుమార్ సినిమా

రంగస్థలం సినిమా తరువాత సుకుమార్ ఇప్పటివరకూ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను ఫైనల్ చేయలేదు. అయితే మహేష్ బాబుతో తన తరువాత చిత్రం ఉంటుందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నా...అవి వార్తలుగా ఉన్నాయి తప్పా..ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే తాజాగా మహేశ్ ‌తో సినిమా విషయంలో సుక్కు సైడ్ అయిపోయి అనిల్ రావిపూడికి దారిచ్చారంటూ మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎవరితో సినిమా ఉంటుందనేది తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

TFN Adminవాట్సాప్
Latest Telugu Movies News, Petta Movie Queens are Back, Simran and Trisha team up for heavy-duty action, Simran And Trisha To Act In An Action Entertainer, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Trisha and Simran team up f
సినిమా వార్తలు

అక్కాచెల్లెళ్ళుగా సిమ్రాన్‌, త్రిష‌

తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న త్రిష‌... `జోడీ` (1999) చిత్రంతో న‌టిగా తొలి అడుగులు వేసింది. ఆ సినిమాలో ఒక‌ప్ప‌టి గ్లామ‌ర్ క్వీన్ సిమ్రాన్‌కి స్నేహితురాలి పాత్ర‌లో కొన్ని స‌న్నివేశాల్లో సంద‌డి చేసింది ఈ చెన్నై బ్యూటీ. ఆ త‌రువాత ఈ ఇద్ద‌రూ... ఇర‌వై ఏళ్ళ గ్యాప్ త‌రువాత `పేట‌` (2019) సినిమాలో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కి జోడీగా న‌టించినా... కాంబినేష‌న్ సీన్స్ అయితే లేవు.

Team TFNవాట్సాప్
Bellamkonda Sreenivas And Rakul Preet Singh Upcoming Movie News, Bellamkonda Sreenivas And Rakul Preet Team Up Again For A Film, Bellamkonda Sreenivas To Act With Rakul Preet Again?, Latest Telugu Movies News, Rakul Preet Singh to do Bellamkonda Sree
సినిమా వార్తలు

మ‌రోసారి జోడీ క‌ట్ట‌నున్న బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, ర‌కుల్ ప్రీత్‌?

`జ‌య జాన‌కి నాయ‌క‌` చిత్రంలో జంట‌గా న‌టించి అల‌రించారు యువ కథానాయ‌కుడు బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, అందాల తార ర‌కుల్ ప్రీత్ సింగ్‌. మ‌ళ్ళీ ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం త‌రువాత ఈ ఇద్ద‌రూ మ‌రో సినిమాలో క‌ల‌సి న‌టించ‌బోతున్నార‌ని టాలీవుడ్ టాక్‌. ఆ వివ‌రాల్లోకి వెళితే... త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన `రాచ్చ‌స‌న్‌` సినిమాని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో క‌థానాయ‌కుడిగా బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ న‌టించ‌నుండ‌గా... క‌థానాయిక పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరుని ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ర‌కుల్ ఎంట్రీపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Team TFNవాట్సాప్

షేర్