సైనిక కుటుంబాలకు గుప్తదానం

Vijay Deverakonda Donates For Pulwama Attack Victims,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Actor Vijay Deverakonda Latest News,Vijay Deverakonda donation to Pulwama Soldiers,Vijay Deverakonda Donation for Martyrs' Families
Vijay Deverakonda Donates For Pulwama Attack Victims

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా లో జరిగిన ఉగ్రదాడి లో నలభై మంది కి పైగా సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. సాధారణ ప్రజల నుండి సెలబ్రిటీస్ వరకు తమ సానుభూతిని ట్వీట్స్ ద్వారా తెలియజేస్తున్నారు. కానీ హీరో విజయ్ దేవరకొండ ఒక అడుగు ముందుకు వేసి సైనిక కుటుంబాలను ఆదుకొనడానికి సాయమందించి, ప్రజలందరినీ సాయం చేయమని కోరారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సైనికుల సాయానికి సంబంధించిన సర్టిఫికేట్ ను విజయ్ దేవరకొండ సోషల్ మీడియా లో షేర్ చేశారు. విజయ్ ఎంత అమౌంట్ డొనేట్ చేశారో ఆ సర్టిఫికేట్ లో లేదు. “సైనికులు మన కుటుంబాలకు రక్షణ గా ఉన్నారని , మనం సైనిక కుటుంబాలకు అండగా ఉండాలని , ఏంచేసినా సైనికుల ప్రాణాలకు విలువకట్టలేమని , తన వంతు సాయం చేశానని, అందరం కలిసి సైనిక కుటుంబాలకు ఒక సపోర్ట్ క్రియేట్ చేద్దాం “అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

[subscribe]

[youtube_video videoid=pTrwIjtYzKI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 6 =