
ట్యాగ్ · 25 కథనాలు


విలన్ గా నటించడానికి సిద్ధమే - గోపీచంద్

'పక్కా కమర్షియల్' సెన్సార్ పూర్తి

"పక్కా కమర్షియల్ " ట్రైలర్ రిలీజ్

షూటింగ్ పూర్తిచేసుకున్న 'పక్కా కమర్షియల్'

'పక్కా కమర్షియల్' ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్..!

'పక్కా కమర్షియల్' సెకండ్ సింగిల్ డేట్ ఫిక్స్

గోపీచంద్ "పక్కా కమర్షియల్ "మూవీ రిలీజ్ డేట్

'పక్కా కమర్షియల్'.. రాశీఖన్నా బర్త్ డే టీజర్ రిలీజ్

'పక్కా కమర్షియల్' టీజర్ రిలీజ్

"పక్కా కమర్షియల్"మూవీ గ్లింప్స్ రిలీజ్

రాశీఖన్నా అభిమాన తారలు

మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ అయిన "పక్కా కమర్షియల్"
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ జులై 1 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ పొందినా కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. హీరో గోపీచంద్ ఈ చిత్రం లో చాలా స్టైలిష్ గా, హ్యాండ్ సమ్ గా కనిపిస్తూ , తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ లో హీరోయిన్ రాశీఖన్నా తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో గోపీచంద్ , రాశీఖన్నా ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

'పక్కా కమర్షియల్' రెండు రోజుల కలెక్షన్స్....!
మ్యాచో హీరో గోపీచంద్-మారుతి దర్శకత్వంలో వచ్చిన సినిమా పక్కా కమర్షియల్. ఎన్నో అంచనాల మధ్య జులై 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. రిలీజ్ అయిన మొదటి రోజే దాదాపు 6కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. దీన్ని బట్టి ఈసినిమా కమర్షియల్ హిట్ కొట్టిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వచ్చిన గోపీచంద్ సినిమాలలో ద బెస్ట్ ఓపెనింగ్ అందుకున్నాడు ఈసినిమాతో. ఇక మారుతి సినిమా అంటే ఎంటర్ టైన్మెంట్ కు మార్క్. ఇందులోని సన్నివేశాలు చూసి ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా థియేటర్ కు వచ్చి సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో…

'పక్కా కమర్షియల్' బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్..!
మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన సినిమా పక్కా కమర్షియల్. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా నిన్న జులై 1వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. గోపీచంద్ కు కామెడీ యాంగిల్ కొత్తేమీ కాదు.. ఇక ఆ టైమింగ్ ను క్యాచ్ చేసిన మారుతి.. తన మార్క్ కు తగ్గట్టుగా తన కామెడీని పండించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక మంచి టాక్ ను సొంతం చేసుకోవడమే కాదు మంచి కలెక్షన్స్ ను కూడా రాబడుతుంది. మొదటి రోజు గోపీచంద్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందించింది. అంతేకాదు గోపీచంద్ కెరీర్ లోనే తొలి రోజు అత్యధిక మొత్తం రాబట్టిన చిత్రంగా ఈ సినిమా…

'పక్కా కమర్షియల్' రివ్యూ
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమాను పలానా జోనర్ కు మాత్రమే నచ్చుతుంది అని చెప్పలేం. అందరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పొచ్చు. అటు కమర్షియల్ ఎలిమెంట్స్ మరోవైపు కామెడీ ఇలా అన్ని యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి అన్ని వర్గాల వారు సినిమా చూడచ్చని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

"పక్కా కమర్షియల్" మూవీ టీమ్ కు ప్రభాస్ బెస్ట్ విషెస్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ ఈ రోజు (జులై 1 వ తేదీ) గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సత్యరాజ్ , అనసూయ , రావు రమేష్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

విలన్ గా నటించడానికి సిద్ధమే - గోపీచంద్
“తొలివలపు ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన గోపీచంద్ సూపర్ హిట్ “జయం “, “వర్షం ” వంటి మూవీస్ లో విలన్గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. “యజ్ఞం” మూవీ విజయం సాధించడం తో గోపీచంద్ హీరోగా సెటిల్ అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ గోపీచంద్ యాక్షన్ చిత్ర హీరోగా పేరు పొందారు. గోపీచంద్ ప్రస్తుతం శ్రీ వాస్ దర్శకత్వంలో “#గోపీచంద్ 30 “మూవీ లో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ జులై 1 వ తేదీ రిలీజ్ కానుంది.

'పక్కా కమర్షియల్' సెన్సార్ పూర్తి
మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాను తన మార్క్ కామడీతో పాటు ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా యాక్షన్ ఎలిమెంట్స్ ను కూడా జోడించి పక్కా కమర్షియల్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా జులై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానునన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్లో వేగవంతం చేసింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రీసెంట్ గా ఈసినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ మంచి రెస్పాన్స్ను దక్కించుకుంది. అంతేకాదు ఈసినిమా నుండి పాటలు కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి…

"పక్కా కమర్షియల్ "మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి స్పీచ్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ జులై 1 వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్ , అనసూయ , రావు రమేష్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

హీరో ప్రభాస్ అడిగితే ఏ క్యారెక్టర్ కైనా సిద్ధం - గోపీచంద్
"తొలివలపు " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన గోపీచంద్ సూపర్ హిట్ "జయం ", "వర్షం " వంటి మూవీస్ లో విలన్గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. "యజ్ఞం" మూవీ విజయం సాధించడం తో గోపీచంద్ హీరోగా సెటిల్ అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ గోపీచంద్ యాక్షన్ చిత్ర హీరోగా పేరు పొందారు. గోపీచంద్ ప్రస్తుతం శ్రీ వాస్ దర్శకత్వంలో "#గోపీచంద్ 30 "మూవీ లో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ జులై 1 వ తేదీ రిలీజ్ కానుంది.

"పక్కా కమర్షియల్ " ట్రైలర్ రిలీజ్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ జులై 1 వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్ , అనసూయ , రావు రమేష్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

షూటింగ్ పూర్తిచేసుకున్న 'పక్కా కమర్షియల్'
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్లో వస్తున్న చిత్రం పక్కా కమర్షియల్. కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇటీవలే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇక ఈసినిమా జులై1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా ఒకవైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పార్లల్ కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. అంతేకాదు ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసేశారు. అంతేకాదు ఇప్పటికే పాటలు, టీజర్ ను కూడా రిలీజ్ చేసేశారు కూడా. మరోవైపు ట్రైలర్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ కు డేట్ కూడా ఫిక్స్ చేశారు. జూన్12 ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్…

'పక్కా కమర్షియల్' ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్..!
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక మారుతి దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటి వరకూ వచ్చిన అప్ డేట్స్ కూడా ఈసినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈసినిమా జులై 1 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో స్పీడు పెంచనుంది. ఆ మధ్య విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా పాటలు కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి.

'పక్కా కమర్షియల్' అందాల రాశి ఫుల్ సాంగ్ రిలీజ్..!
మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పక్కా కమర్షియల్. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్.. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈసినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. అలాగే పాటలు కూడా రిలీజ్ చేస్తున్నారు.

'పక్కా కమర్షియల్'.. అందాల రాశి సాంగ్ ప్రోమో రిలీజ్
రీసెంట్ గానే గోపీచంద్ సీటీమార్ సినిమాతో ఒక హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా కూల్ కామెడీతో నవ్వించడం మారుతి స్పెషల్. ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాలో కూడా అదే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ కూాడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

'పక్కా కమర్షియల్' సెకండ్ సింగిల్ డేట్ ఫిక్స్
మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ను కూడా జోడించి పక్కా కమర్షియల్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా రిలీజ్ కూడా పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఫైనల్ గా జులై 1వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అంతేకాదు మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెడుతున్నారు. ఈమధ్యనే ఈసినిమా నుండి మొదటి సాంగ్ చుక్కా ముక్కా కమర్షియలే అన్న పాటను రిలీజ్ చేయగా ఆపాట అందరినీ ఆకట్టుకుంటుంది. ఈపాటను దివంగత సిరివెన్నెల…

గోపీచంద్ "పక్కా కమర్షియల్ "మూవీ రిలీజ్ డేట్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , రాశీఖన్నా జంటగా లీగల్ యాక్షన్ కామెడీ "పక్కా కమర్షియల్ "మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సత్యరాజ్ , రావు రమేష్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

'పక్కా కమర్షియల్'.. రాశీఖన్నా బర్త్ డే టీజర్ రిలీజ్
ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం రాశీ ఖన్నా యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. గతంలో జిల్, ఆక్సీజన్ సినిమాల్లో కలిసి నటించారు గోపీచంద్, రాశీ ఖన్నా. ఇప్పుడు ఈసినిమాలో మరోసారి కలిసి చేస్తున్నారు.

'పక్కా కమర్షియల్' టీజర్ రిలీజ్
మొత్తానికి మారుతి చాలా తక్కువ బడ్జెట్ తో తక్కువ రోజుల్లో సినిమాలు తీసి హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. రీసెంట్ గా మంచి రోజులు వచ్చాయి సినిమాతో మరో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన ఈసినిమాలో దీపావళి రోజున విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా ను మారుతి కేవలం 30 రోజుల్లో పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు.

"పక్కా కమర్షియల్"మూవీ గ్లింప్స్ రిలీజ్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో యు వి క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా "పక్కా కమర్షియల్"మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సత్యరాజ్ , రావు రమేష్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

రాశీఖన్నా అభిమాన తారలు
సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుసలాడే” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న రాశీఖన్నా బాలీవుడ్ లో రెండు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. నాగచైతన్య “థ్యాంక్ యు”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు “అరణ్మణై 3”, “తుగ్లక్ దర్బార్”, “సర్దార్”, “మేధావి”, “సైతాన్ కా బచ్చా”(తమిళ ) ‘భ్రమమ్’ (మలయాళ) మూవీస్ లో రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు.