మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , రాశీఖన్నా జంటగా లీగల్ యాక్షన్ కామెడీ “పక్కా కమర్షియల్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సత్యరాజ్ , రావు రమేష్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో గోపీచంద్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించిన “పక్కా కమర్షియల్ “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ “పక్కా కమర్షియల్ “మూవీ రిలీజ్ డేట్ ను సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. 100% పక్కా ఎంటర్ టైన్ మెంట్ రెడీ గా ఉండండి , జూలై 1 వ తేదీ “పక్కా కమర్షియల్ “మూవీని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు.

Thaman & Maruthi Live Dance Performance | Mahanubhavudu Pre Release Event | Sharwanand | Mehreen
02:43

Allu Arjun Greatness Revealed by Director Maruthi | Taxiwaala Pre Release Event | Vijay Deverakonda
02:48

Director Maruthi Comments on Prabhas | Bhaagamathie Pre Release Event | Unni Mukundan | Thaman S
03:12

Anasuya and Director Maruthi Comedy Scene | Kathanam Movie | Dhanraj | 2019 Latest Telugu Movies
03:23
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: