
ట్యాగ్ · 329 కథనాలు · పేజీ 14


ముగింపు దశలో "అఖండ "

బాలయ్య 'అఖండ' విజయం

"అఖండ "మూవీ టీజర్ రికార్డ్

వికారాబాద్ లో 'అఖండ' క్లైమాక్స్

చిత్రీకరణలో "అఖండ "

దండేలి అభయారణ్యం లో "BB3 "

హీరో బాలకృష్ణ పై ప్రగ్య జైస్వాల్ ప్రశంసలు

"BB3"మూవీ కి స్పెషల్ టెంపుల్ సెట్
బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ సెట్
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ?
ఐఎఎస్ ఆఫీసర్ గా బాలకృష్ణ

నంద్యాలలో "BB3 " మూవీ షూటింగ్
సి కళ్యాణ్ బ్యానర్ లో బాలకృష్ణ మరో మూవీ
పవర్ ఫుల్ టైటిల్ తో బాలకృష్ణ
షూట్ కు రెడీ అయిన బాలయ్య
కన్ఫామ్ బాలయ్య సినిమాలో సయేషా
గోన గన్నారెడ్డి పాత్రలో బాలకృష్ణ ?

బాలయ్య 'అఖండ' మరో రికార్డ్
రెండు రోజుల క్రితమే సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప టీజర్ 50 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకొని ఫాస్టెస్ట్ టీజర్ గా రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కేవలం 20 రోజుల్లోనే పుష్ప టీజర్ ఈ రేట్ ఫీట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘అఖండ’ ఫస్ట్ లుక్ టీజర్ సంచలనాలు రేపుతుంది. ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ వీడియో దూకుడు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈవీడియో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ టీజర్ విడుదలైన 17 రోజుల్లో అత్యంత తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించింది. అత్యంత తక్కువ సమయంలో 50 మిలియన్ వ్యూస్ సంపాదించిన టీజర్గా బాలయ్య చరిత్ర సృష్టించారు…

ముగింపు దశలో "అఖండ "
మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. "అఖండ" మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

బాలయ్య 'అఖండ' విజయం
టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు, యంగ్ హీరోలకు సోషల్ మీడియాలో, డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో రికార్డ్స్ విషయంలో పోటీ ఉంటుందేమో కానీ సీనియర్ హీరోలు మాత్రం వీటికి దూరమే. అయితే ఇప్పుడు సీనియర్ హీరోలు కూడా వ్యూస్ విషయంలో తమ సత్తా చాటుతున్నారు. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ అఖండ టీజర్ రికార్డ్స్.

"అఖండ "మూవీ టీజర్ రికార్డ్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ నిరవధికంగా ఏప్రిల్ 30 వ తేదీ వరకూ జరిగే "అఖండ "మూవీషూటింగ్ లో పాల్గొంటున్నారు. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

వికారాబాద్ లో 'అఖండ' క్లైమాక్స్
బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో అఖండ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. బాలయ్య ఈ చిత్రంలో ఫ్యాక్షనిస్ట్ గా అఘోరాగా రెండు పాత్రల్లో చేస్తున్నాడు. ఈమధ్యనే ఈసినిమా టైటిల్ తో పాటు టీజర్ ను కూడా రిలీజ్ చేయగా.. దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో తెలుసు కదా. యూట్యూబ్ లో ఇప్పటివరకు 25 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుని సీనియర్ హీరోల్లో తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ అందుకున్న టీజర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

చిత్రీకరణలో "అఖండ "
దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "అఖండ " మూవీ రూపొందుతుంది. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

బాలయ్య - బోయపాటి సినిమా టైటిల్ రిలీజ్
ఫైనల్లీ చాలా రోజుల సస్పెన్స్ తరువాత బాలయ్య-బోయపాటి సినిమా టైటిల్ పై క్లారిటీ వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా ఇది. దీనితో ఈసినిమాపై అంచనాలు పెరగడమే కాదు.. ముందు రెండు సినిమాలు సింహా, లెజెండ్ లాంటి పవర్ ఫుల్ టైటిల్స్ పెట్టారు. ఇప్పుడు మూడో సినిమాకు ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారబ్బా అని ఎదురుచూస్తున్నారు. ఇక చిత్రయూనిట్ కూడా ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ అయ్యేలా టైటిల్ పెట్టాలని ఇన్ని రోజులు టైమ్ తీసుకున్నారు. ఫైనల్లీ టైటిల్ ను రివీల్ చేశారు. అఖండ అనే టైటిల్ ను రిలీజ్ ను ఫిక్స్ చేస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో 'కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది అంటూ' బాలయ్య చెప్పే…

దండేలి అభయారణ్యం లో "BB3 "
దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ "BB3 " తెరకెక్కుతుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “BB3 “మూవీ లో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోరా పాత్ర “BB3″మూవీ కి హైలైట్ కానుందని సమాచారం.

హీరో బాలకృష్ణ పై ప్రగ్య జైస్వాల్ ప్రశంసలు
దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన "సింహా ", "లెజెండ్ " మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ “BB3 “మూవీ రూపొందుతుంది. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోరా పాత్ర “BB3″మూవీ కి హైలైట్ కానుందని సమాచారం.

"BB3"మూవీ కి స్పెషల్ టెంపుల్ సెట్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "BB3 "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోరా పాత్ర "BB3"మూవీ కి హైలైట్ కానుందని సమాచారం.
బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ సెట్
క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు గోపీచంద్ మలినేని. ఇక క్రాక్ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడబ్బా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. తన తర్వాత సినిమా బాలకృష్ణ తో సెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి కారణం బాలయ్యతో దిగిన ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో గోపీచంద్ పోస్ట్ చేయడమే.

బాలయ్య - బోయపాటి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఇంకా కన్ఫామ్ చేయని ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఈమధ్యనే మళ్లీ షూటింగ్ మొదలు పెట్టగా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. ఈ నెల రెండో వారంనుండి చివరి షెడ్యూల్ ప్రారంభించనున్నటు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ రాగా.. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ పెద్దగా ఇవ్వలేదు బోయపాటి.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ?
మాస్ మహారాజా రవితేజ , దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. "క్రాక్ " మూవీ ఘనవిజయం సాధించడంతో దర్శకుడు గోపీచంద్ పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. పలువురు హీరోలు గోపీచంద్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యం లో బాలకృష్ణ మూవీ ఖాయం అయిందని వార్తలు వస్తున్నాయి.
ఐఎఎస్ ఆఫీసర్ గా బాలకృష్ణ
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా మూవీస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "BB3 " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ ఐఎఎస్ ఆఫీసర్, అఘోరా గా రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. "BB3 " మూవీలో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలుగా ఎంపికఅయ్యారు. శ్రీకాంత్ , నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

నంద్యాలలో "BB3 " మూవీ షూటింగ్
మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను, పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో అద్భుతంగా నటించే బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన "సింహా ", "లెజెండ్ "మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషషన్స్ బ్యానర్ పై వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా "BB3 " తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , నవీన్ చంద్ర విలన్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు.
సి కళ్యాణ్ బ్యానర్ లో బాలకృష్ణ మరో మూవీ
హీరో బాలకృష్ణ వరస మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ "BB3" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత ఒక కొత్త దర్శకుడితో ఒక మూవీ కి , సక్సెస్ ఫుల్ "కందిరీగ "మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న "బలరామయ్య బరిలో దిగితే " మూవీ కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పవర్ ఫుల్ టైటిల్ తో బాలకృష్ణ
"తాతమ్మ కల "(1974 ) మూవీ తో కెరీర్ ప్రారంభించిన బాలకృష్ణ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పవర్ ఫుల్ క్యారెక్టర్స్ కు పెట్టింది పేరైన బాలకృష్ణ "నరసింహ నాయుడు ", "సింహా ", శ్రీరామ రాజ్యం ', "గౌతమి పుత్ర శాతకర్ణి ", "మువ్వగోపాలుడు ","ఆదిత్య 369"వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా అవార్డ్స్ అందుకున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న "BB3 " మూవీ లో నటిస్తున్నారు.
షూట్ కు రెడీ అయిన బాలయ్య
ఇప్పటికే టాలీవుడ్ మొత్తం షూటింగ్ లతో బిజీ అయిపోయింది. ఇక ఇన్ని రోజులు రెస్టింగ్ మోడ్ లో ఉన్న హీరోలందరూ షూటింగ్ లతో బిజీ అయిపోతుంది. ఇప్పుడు బాలయ్య కూడా షూట్ కు రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. రీసెంట్ గానే బోయపాటి షూట్ ను స్టార్ట్ చేసాడు. కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాడు. అయితే ఈ షూటింగ్ లో బాలయ్య పాల్గొనలేదు. ఈ రోజునుండి మరో షెడ్యూల్ ప్రారంభం కానుండగా.. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ కూడా పాల్గొననున్నాడట. అంతేకాదు హీరోయిన్ సయేషా, పూర్ణ కూడా ఈషెడ్యూల్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది.
కన్ఫామ్ బాలయ్య సినిమాలో సయేషా
'లెజెండ్' సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్న సంగతి తెలిసిందే. రెండు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య కనిపించనున్నాడట. రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్రలో రెండు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య కనిపించనున్నట్టు తెలుస్తుంది.
గోన గన్నారెడ్డి పాత్రలో బాలకృష్ణ ?
సాంఘిక , జానపద , పౌరాణిక , చారిత్రాత్మక ఏ జానర్ మూవీలో నైనా తన పాత్రను అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే హీరో బాలకృష్ణ "దానవీర శూర కర్ణ " మూవీ లో అభిమన్యుడు , "బ్రహ్మర్షి విశ్వామిత్ర" లో హరిశ్చంద్రుడు , "ఆదిత్య 369 "లో కృష్ణదేవరాయలు , "భైరవ ద్వీపం "లో రాజ వంశస్థుడు , "శ్రీకృష్ణ విజయం" లో కృష్ణుడు , అర్జునుడు , "శ్రీరామ రాజ్యం "లో శ్రీరాముడు , "గౌతమి పుత్ర శాతకర్ణి "లో శాతకర్ణి గా ప్రేక్షకులను అలరించారు. హీరో బాలకృష్ణ ఇప్పుడు కాకతీయ సామ్రాజ్య రాణి రుద్రమ దేవి కాలం నాటి వర్ధమానపురం ను పరిపాలించిన గోన గన్నారెడ్డి పాత్రలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.