నంద్యాలలో “BB3 ” మూవీ షూటింగ్

#Balakrishna, 2020 Telugu Movies, Balakrishna Boyapati Movie, Balakrishna Upcoming Movie, BB3 Movie Team Heads To Nandyala, BB3 Movie Team Heads To Nandyala For Movie Shooting, Director Boyapati Srinu, Director Boyapati Srinu and Nandamuri Balakrishna, Director Boyapati Srinu and Nandamuri Balakrishna New Movie BB3 Movie Team Heads To Nandyala For Movie Shooting, Nandamuri Balakrishna, Nandamuri Balakrishna New Movie BB3 Movie, Telugu Filmnagar, Tollywood Updates

మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను, పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో అద్భుతంగా నటించే బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ “మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషషన్స్ బ్యానర్ పై వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా “BB3 ” తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , నవీన్ చంద్ర విలన్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“BB3 ” మూవీ లోని పలు కీలక సన్నివేశాలు , యాక్షన్ సీన్స్ ను వారణాసి లో తెరకెక్కించాలని దర్శకుడు ప్లాన్ చేశారు. కరోనా కారణంగా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు ఆ సన్నివేశాలను నంద్యాల చుట్టుప్రక్కల ప్రాంతాలలో దర్శకుడు బోయపాటి చిత్రీకరణ చేయనున్నారు. బాలకృష్ణ 106 వ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ కి పలు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. బోయపాటి మూవీస్ లో హీరోకు సమానంగా విలన్ పాత్ర ఉంటుంది. అప్పుడే హీరో పాత్ర ఎలివేట్ అవుతుందని బోయపాటి నమ్మకం. ఈ మూవీ లో మెయిన్ విలన్ పాత్ర కైపలువురు నటులను పరిశీలిస్తున్నారు. ఈ మూవీ తో పాటు బాలకృష్ణ మరికొన్ని మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + ten =